Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

చరితకు సాక్షి- లేపాక్షి

ఆంధ్రప్రదేశ్ లోని మూడు చారిత్రక కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శ స్మారకాలుగా గుర్తించింది.  నాగార్జునకొండ, శాలిహుండం, లేపాక్షి ఆలయాలకు ఈ గుర్తింపు దక్కింది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో భాగంగా ఏపీలోని పలు చారిత్రక...

థర్డ్‌ వేవ్‌ పై అప్రమత్తం : సిఎం

థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం...

చెట్లుగా మారితేనే ప్రయోజనం

పర్యావరణ పరిరక్షణ కోసం మనం నాటుతున్న మొక్కలు చెట్లుగా మారితేనే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి; అటవీ, పర్యావరణం, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. విజయవాడ లోని...

జ్ఞానోదయం కలగాలి :సోము

శ్రీశైలం దేవస్థానాన్ని ఇప్పటికే అన్యమతస్తులు ఆక్రమించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ నెల 24 రోజుల నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తానని, ప్రభుత్వానికి...

సవరించిన అంచనాలు ఆమోదించాలి

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. విపక్షాలతో పాటు వైఎస్సార్ సీపీ...

నెల్లూరు పర్యాటకం గుర్తించండి

నెల్లూరు జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి నెల్లూరు లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు....

వైసీపీ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఉభయసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు నేడు కూడా ఆందోళనకు దిగారు. లోక్ సభ సమావేశం ప్రారంభం కాగానే పెగాసస్ స్పై వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రానికి సంబంధించిన...

మత్స్యకారులు సురక్షితం

సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన  శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్‌ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు...

బాబు ట్రాప్ లో పడొద్దు: కాకాణి సలహా

ప్రతిపక్షనేత చంద్రబాబు నిరుద్యోగులను, యువతను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబు ట్రాప్ లో పడొద్దని యువతకు సలహా ఇచ్చారు. 14 ఏళ్ళ పాలనలో చంద్రబాబు ఎన్ని...

‘నో’ ఇన్ సైడర్ ట్రేడింగ్ : సుప్రీం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఏపి ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును...

Most Read