Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

స్మార్ట్ మీటర్లతో ఆరేళ్ళపాటు విద్యుత్ భారం: కేశవ్

సిఎం జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమం కంటే వందరెట్లు అధికంగా ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల రూపంలో... ట్రూ అప్ ఛార్జీలు, ఇంధనం కొనుగోలు పేరిట అక్రమంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల...

ఇన్ ఛార్జ్ లు గొట్టంగాళ్ళు: కేశినేని కామెంట్స్

తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను గొట్టంగాళ్ళు అని విజయవాడ ఎంపి కేశినేని వ్యాఖ్యానించారు. ఆ గొట్టంగాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నానని ఘాటుగా విమర్శించారు. తనకు వేరే పార్టీల నుంచి కూడా ఆఫర్లు...

E-Autos: సిఎం చేతులమీదుగా 516 ఈ-ఆటోల పంపిణీ

రాష్ట్రంలో 36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటీ రూ.4.10 లక్షల విలువ చేసే 516 ఈ – ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వద్ద ముఖ్యమంత్రి వైఎస్...

Mission Rayalaseema: సీమ కన్నీళ్లు తుడుస్తా: లోకేష్ భరోసా

రాయలసీమలో 49 మెజార్టీ సీట్లు వైఎస్సార్సీపీకి ఇస్తే నాలుగేళ్ళుగా ఈ ప్రాంతానికి ఏం చేశారో ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో సీమలో...

No Pre-poll: ముందస్తు లేదు : స్పష్టం చేసిన జగన్

రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికల వార్తలు కేవలం ఊహాగానాలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. నేడు కేబినెట్ భేటీ అనంతరం అధికారులు...

AP Cabinet: ఉద్యోగులపై కేబినెట్ వరాలు

కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న దాదాపు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ...

Krishna Delta: ముందే విడుదలతో మూడు పంటలు: అంబటి

సిఎం జగన్ ఆదేశాలతో ఒక నెల ముందుగానే కృష్ణాడెల్టా పొలాలకు సాగునీరు విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. దీనివల్ల ఏటా మూడు పంటలు పండించుకునే అవకాశం...

స్మార్ట్ మీటర్లపై సిబిఐ విచారణ: సోమిరెడ్డి డిమాండ్

స్మార్ట్ మీటర్ల పేరిట 17 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని, దీనిలో విద్యుత్ శాఖ సిఎండిలు కూడా భాగస్వాములు అయ్యారని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అన్ని...

Haj: హజ్ యాత్రకు సర్వం సిద్ధం: డిప్యూటి సిఎం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హజ్ 2023 యాత్రకు  ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా వెల్లడించారు. గుంటూరు-విజయవాడ రహదారిపై నంబూరు గ్రామంలో అంధ్రప్రదేశ్ హజ్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

రైతు అసలైన శాస్త్రవేత్త: మంత్రి కాకాణి

రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సిఎం జగన్ ఆశయాలు, ఆశల మేరకు రైతుల...

Most Read