Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నిందితులను ఉపేక్షించం: సుచరిత

సీతానగరం పుష్కర ఘాట్  సంఘటనలో నిందితులను కతినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలు రంగలోకి దిగాయని, అతి త్వరలోనే నిందితులను...

కేటాయింపులకు లోబడే నిర్మాణం: అనిల్

కృష్ణా బోర్డు కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తమకు కేటాయించిన నీరు తప్ప అదనంగా చుక్క...

ప్రభుత్వం సలహాలు తీసుకోవాలి : వీర్రాజు

కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. ప్రభుత్వం అందరితో చర్చించాలని, నీటిపారుదల నిపుణుల సలహాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు....

అన్న క్యాంటిన్లు తెరవాలి : రామ్మోహన్ డిమాండ్

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆరోపించారు. కరోనాతో నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక...

పదవుల పంపకంలో సామాజిక న్యాయం: సజ్జల

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో సిఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీలే కాకుండా బిసి కార్పోరేషన్లు, రాజ్యసభ అభ్యర్ధులు ఇలా ప్రతి అంశంలో అన్నివర్గాలకూ...

వ్యాక్సిన్ లో ఏపీ రికార్డు : జగన్ అభినందన

వ్యాక్సినేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సాధించింది. నిన్న ఒక్కరోజే 13 లక్షల 68 వేల 49 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మరోసారి తన సత్తా దేశానికి చాటింది. సోమవారం కోవిడ్...

అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇంత నిశ్శబ్దంగానా!

ఏదీ నాటి కళేదీ.. నాటి కాంతేదీ.. నాటి సంబరమేదీ.. నాటి సందడేది.. డాష్ బోర్డు లేవి?.. వీడియో కాన్ఫరెన్స్ లేవి?.. కలెక్టర్లకు, డాక్టర్లకు తీసుకున్న క్లాసులేవి? ఏదీ.. నాటి హడావిడేది.? నాటి హంగామా ఏది.? వాడవాడలా పచ్చతోరణాలేవి? చిత్రవిచిత్రమైన పేర్లతో దీక్షలేవి? నిరంతర ప్రత్యక్ష ప్రసారాలేవి? ఆనందంతో పరవశించిపోతున్న ప్రజల దృశ్యాలేవి..? ఏవీ? మాస్కులు ,...

కనగరాజ్ నియామకపై ఉత్తర్వులు జారీ

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మూడేళ్ళపాటు అయన ఈ పదవిలో కొనసాగుతారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులనూ ప్రభుత్వం...

పశ్చిమ గోదావరిలో ఉప సభాపతి టూర్

రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదివారం ఉండి ఎన్ ఆర్ సి అగ్రహారంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఎన్ఆర్ సి అగ్రహారంలోని విశ్వేశ్వర స్వామివార్లను సతీమణితో కలిసి...

జాబ్ క్యాలెండర్ పై విమర్శలా?: ఏపీఎన్జీఓ నేతలు

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమని, ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ఏపీఎన్జీఓ నేతలు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం హయంలో కారుణ్య...

Most Read