Tuesday, September 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లకు ఏపి

వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ఏపి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు టెండర్లు పిలుస్తోంది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి...

కోవిడ్ తో సహజీవనం చేయాల్సిందే: జగన్

వాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కోవిడ్ తో సహజీవనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. వాక్సిన్ తయారీ, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ రైతు...

ఆక్సిజన్ కొరత అధిగమిస్తాం : డిప్యూటి సిఎం

రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని, ఎంత చేసినా అక్కడక్కడా ఇలాంటి...

కోవిడ్‌ అనాథలకు ఆపన్నహస్తం

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. అనాథలైన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు...

20న ఏపి అసెంబ్లీ సమావేశం?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20న సమావేశం కానుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి వుండగా స్థానిక ఎన్నికలు, కోవిడ్ నేపధ్యంలో ప్రభుత్వం 3 నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి...

శ్రీవారి భక్తులకు ఊరట

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులకు టిటిడి వెసులుబాటు కల్పించింది. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు రిజర్వ్ చేసుకుని కోవిడ్ వల్ల రాలేని వారు సంవత్సరంలోపు ఎప్పుడైనా దర్శించుకోవచ్చని...

ఆక్సిజన్ కోటా పెంచండి : జగన్ వినతి

రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని, వాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. ఓడిశా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి...

రుయా ఘటన కలచివేసింది : జగన్

ఆక్సిజన్ సరఫరాపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒరిస్సా, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు...

రుయా ఘటనపై కఠిన చర్యలు : సిఎం

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి... వెంటనే నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై...

వాక్సిన్ పై విపక్షాల రాజకీయం : సిఎం

వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు....

Most Read