Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్య మందుకు ప్రత్యేక యాప్

ఆనందయ్య మందుకోసం ఎవరూ రావొద్దని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నంలో గానీ, నెల్లూరులో గానీ నేరుగా ఆయుర్వేద మందు పంపిణీ చేసే అవకాశం...

అగ్రి ఇన్‌ఫ్రా పై ప్రత్యేక దృష్టి : సిఎం జగన్

అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ (ఏఐఎఫ్‌) ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై...

బాబులో పరివర్తన రాలేదు : విజయసాయి

ట్విట్టర్ వేదికగా మరోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పార్టీపై వైఎస్సార్సీపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఓడిపోయి రెండేళ్ళు అయినా ఎందుకు ఓడిపోయారో తెలుసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఇప్పటికీ...

పాకిస్తాన్ నుంచి ప్రశాంత్ విడుదల

పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. వాఘా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లు ప్రశాంత్ ను బి.ఎస్.ఎఫ్. బలగాలకు అప్పగించారు. వైజాగ్ కు చెందిన ప్రశాంత్ మాదాపూర్...

తమ్మినేనికి అస్వస్థత

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న సీతారాం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలాఖరులో తమ్మినేని భార్య వాణిశ్రీ...

ఆనందయ్య మందుకు ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైకోర్టు కూడా మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కంటిలో వేసే మందుపై గురువారం...

పేదవారికి నాణ్యమైన వైద్యం: సిఎం జగన్

పేదవాడికి అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకూ రాష్ట్రంలో కేవలం 11...

జూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగింపు

రాష్రంలో అమలవుతున్న కర్ఫ్యూ ను జూన్ 10 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఇస్తున్నట్లుగానే ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సడలింపు ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో...

ఆనందయ్య మందుపై విచారణ 3 గం.కు వాయిదా

ఆనందయ్య మందుపై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మందు పంపిణీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ మందుపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నారని. మందు వాడకంపై దుష్పరిణామాలు అధ్యయనం...

వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త చరిత్రకు నేడు నాంది పడుతోంది. ఒకే రోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా...

Most Read