Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి: సిఎం

రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి...

28న నిరసనలు: చంద్రబాబు పిలుపు

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల పెరుగుదలకు నిరసనగా ఈనెల 28న ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో అయన...

నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం

శ్రీకాకుళం జిలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు దుర్మరణం పాలయ్యారు.  పలాస మండలం సుమ్మాదేవి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం...

ప్రకాశం పంతులుకి సిఎం ఘన నివాళి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి  150వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు...

పూతరేకులపై ప్రత్యేక పోస్టల్ కవర్

ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం లభించింది. వీటిపై భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది.  ఆత్రేయపురం తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన...

జగన్ పాలనలో మహిళాభ్యుదయం: వాసిరెడ్డి

మహిళా సాధికారతకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు...

అగ్రిగోల్డ్ బాధితులకు సిఎం అండ : అప్పిరెడ్డి

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటున్న ఘనత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని శాసనమనడలి సభ్యుడు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. 20వేల రూపాయలలోపు చెల్లించిన డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న మంగళవారం నగదు జమ...

సిఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడపడుచులకు శుభాకాంక్షలు  తెలియజేశారు. అన్నాచెల్లెళ్ళు- అక్కా తమ్ముళ్ళ మధ్య అనుబంధానికి, ఆప్యాయతలకు ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమి జరుపుకుంటారని... రాష్ట్రంలో...

జగన్ పాలనలో గిరిజనులకు గౌరవం: శ్రీవాణి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో గిరిజనులకు ఎంతో గౌరవం, గుర్తింపు లభిస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పుష్ప శ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు....

వంశపారంపర్య హక్కులు అమలు చేయండి

రాష్ట్రంలో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చొరవ చూపాలని, వంశపారంపర్య హక్కులను అమలు చేయాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్...

Most Read