వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల మూడో విడత జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ ను పెడన నుంచి పెనమలూరుకు స్థానచలనం కలిగింది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు అప్పులు చేసిందని చంద్రబాబు విష ప్రచారం...
సిఎం జగన్ తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నానని విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని ప్రకటించారు. ఎంపి పదవికి మెయిల్ ద్వారా రాజీనామా చేస్తానని, అది ఆమోదం పొందగానే పార్టీకి కూడా...
కేవలం ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలకు చెందినవారి సీట్లు మాత్రమే సిఎం జగన్ మారుస్తున్నారని, అగ్రవర్ణాల సీట్లు మాత్రం మార్చడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అగ్రవర్ణాల సీట్లు మారిస్తే వారు...
కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని అందుకే ఆయన రెండో చోట కూడా పోటీ చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో ఇక్కడ మెజార్టీ స్థానాలు తమ...
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆంధ్ర ప్రదేశ్ లో జంపింగ్ జపాంగ్ లు కూడా ఊపందుకుంటున్నాయి. విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. నానితో పాటు కొలుసు పార్థ...
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశమైందని, కానీ గుర్తింపు లేని జనసేన పార్టీని ఎలా అనుమతించారని, ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి...
సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టంలో ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. విపక్ష పార్టీలకు...
కూలీవాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు అయితే, కూలీవాడి కొడుకు కలెక్టర్ కావాలన్న ఆలోచన సిఎం జగన్ దని, దానికోసం ఏమి చేయాలో అదంతా చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు....