Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పెన్షనర్లకు ఏం సమాధానం చెబుతారు?: బొత్స

ప్రతినెలా వచ్చినట్లే ఈరోజు కూడా ఉదయం తెల్లవారకముందే పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన అవ్వ తాతలకు నిరాశ మిగిలిందని, దీనికి విపక్షాలు ఏం సమాధానం చెబుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వైసిపి సీనియర్ నేత...

ఐదో తేదీలోగా పెన్షన్ పంపిణీ చేయండి : టిడిపి వినతి

పెన్షన్ పంపిణీ విషయంలో  తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని టిడిపి నేతలు ఆరోపించారు. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....

బత్తలపల్లిలో జగన్ యాత్రకు పోటెత్తిన జనం

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర  అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. గత రాత్రి బస చేసిన ప్రాంతం సంజీవపురం నుండి రాఘవపల్లి క్రాస్ మీదుగా 11.20...

కడప బరిలో షర్మిల, పోటీకి దూరంగా రఘువీరా!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ దాదాపు ఆమోదముద్ర వేసింది. నేడు జరిగిన సమావేశంలో ఏపీలోని 114 అసెంబ్లీ, 5 లోక్ సభ...

వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు దొంగ దెబ్బ: సజ్జల

వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైన మొదటిరోజు నుంచీ చంద్రబాబు వారిపై కక్ష కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుడి ఇంటికే చేర్చేందుకు వైఎస్...

కోడ్ ముగిసేవరకూ వాలంటీర్ల సేవలు బంద్ : ఈసీ ఆదేశం

ఎన్నికల కోడ్ ముగిసే వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తున్న నగదు పంపిణీని వాలంటీర్ల చేత చేయించవద్దని స్పష్టం...

గుత్తిలో జగన్ యాత్రకు అపూర్వ స్వాగతం

వైయస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు అనంతపురం జిల్లా అపూర్వ స్వాగతం పలికింది వైయస్సార్ కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల యాత్ర అనంతరం గుత్తి పట్టణంలోకి...

మేం పేదవాళ్ళకు టిక్కెట్లు ఇచ్చాం: వైఎస్ జగన్

తమ ఐదేళ్ళ పాలనలో విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులకు ఎంతో గర్వపడుతున్నానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం...

పంతం నెగ్గించుకున్న గంటా: భీమిలి నుంచి పోటీ

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటూ చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన గంటా ఎట్టకేలకు భీమిలి టికెట్ సంపాదించుకున్నారు. అసెంబ్లీ, లోక్ సభ...

నాలాగా మధ్యాహ్నం సభలు పెట్టు: బాబు సవాల్

తన వయసు గురించి మాట్లాడుతున్న జగన్ కు దమ్ముంటే తనలాగా రెండురోజుల పాటు మిట్ట మధ్యాహ్నం రెండు బహిరంగసభలు పెట్టి మాట్లాడాలని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. తన వయసు గురించి, చేసిన పనుల...

Most Read