Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆర్థిక శాఖ ఉద్యోగుల సస్పెండ్

ఆర్థిక శాఖలో ముగ్గురు ఉగ్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం లీక్ చేస్తున్నారంటూ వారిపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో  అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు, సెక్షన్...

మా విధానం స్పష్టంగా ఉంది: బొత్స

అసెంబ్లీలో చట్టం చేసిన రోజే మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనిపై టిడిపి లాంటి దృష్టశక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయని, అయినా...

ప్రతి పంచాయతిలో డిజిటల్ లైబ్రరీ: సిఎం

‘వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్’ను  బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సిఎం సమీక్ష నిర్వహించారు. ...

స్టీల్ ప్లాంట్ కోసం దీర్ఘకాలిక పోరాటం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం అవుదామని వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కార్మికులు  నిర్వహిస్తున్న ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మద్దతు...

బాబుకు ఆ అర్హత లేదు: సజ్జల

చంద్రబాబు చేసిన అప్పులవల్లే రాష్ట్రంపై ఆర్ధిక భారం పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు చంద్రబాబు లేదని అయన స్పష్టం...

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయాలి

వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత...

మద్యం అమ్మకాలపై బిజెపి ఆగ్రహం

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, ఆదాయం లేని రాష్ట్రానికి అప్పులు ఎలా పుడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సి మాధవ్ మాట్లాడుతూ  భవిష్యత్...

కలిసి పోరాడదాం…ఉక్కును కాపాడుకుందాం

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేసి విశాఖ ఉక్కును కాపాడుకుందామని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు...

గ్రామ కంఠాల్లోని ఆస్తులకు సర్టిఫికెట్లు

ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా గ్రామ కంఠాల్లో ఇల్లు లేదా ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. "వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ...

పోలవరం నిర్వాసితుల ఆందోళన  

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో అర్హులైన కొంతమందికి అవకతవకలు జరిగాయని గిరిజన నిర్వాసిత లబ్ధిదారులతో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర  ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు 44 గిరిజన...

Most Read