ప్రజా కవి గద్దర్ మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఆయన పాటుపడ్డారని కొనియాడారు.
"ప్రజా కవి - గాయకుడు, బడుగు,...
గద్దర్ హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన పాట ప్రజలను కదిలించిందన్నారు. పోరాహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.
“ప్రజా గాయకుడు” గద్దర్...
ప్రాజెక్టుల యాత్ర పేరుతో బయలుదేరిన చంద్రబాబు, నిన్న దురుద్దేశంతో రూటు మార్చుకుని, పుంగనూరు వెళ్తానంటూ నిన్న బైపాస్ రోడ్ వద్ద విధ్వంసం సృష్టించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు...
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తాము పంచాయతీలకు ఇస్తున్న నిధులు ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్రమే చెప్పిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చివరకు సర్పంచ్‌లు నిధుల కోసం...
తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి ఛైర్మన్ గా నియమించారు. భూమన టిటిడి ఛైర్మన్ గా పనిచేయడం ఇది రెండోసారి. గతంలో డా....
చంద్రబాబు నాయుడు రాజకీయంగా దివాలా తీశారని, నిన్నటి ఘటన ఆయన రౌడీయిజానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు సంఘటన బాధాకరమని, ఈ సంఘటనను తీవ్రంగా...
నిన్న పుంగనూరులో జరిగిన ఘటనపై జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని విజయవాడ ఎంపి, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని వెల్లడించారు. తమ...
చంద్రబాబు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని, తాము చెప్పిందే వినాలన్నట్లు ఆయన తీరు ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ,...
అంగళ్లు, పుంగనూరు ఘటనలకు టిడిపి అధినేత చంద్రబాబే కారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇది జరిగిందన్నారు. పుంగనూరు పట్టణంలోకి రావడం లేదని,...
మంత్రి పెద్దిరెడ్డి అంతుచూస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. నేడు పుంగనూరు వద్ద టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. మొన్న పులివెందులలో పొలికేక వినిపించానని, నేడు పుంగనూరు లో...