వ్యవస్థలను కించపరిచి దానిలో పనిచేస్తున్నవారి మనోభావాలను కించ పరిచేలా ఎవరు మాట్లాడినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 50 ఇళ్ళకు ఒక వాలంటీర్...
పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదని... ఆంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జనాభా దామాషా ప్రకారం...
వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం కేసు పెట్టడాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇది బుద్దిలేని, నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ...
మంచి చేస్తున్న మనుషులను, వ్యవస్థలను అవమానించడం సంస్కారం కాదని పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. వాలంటీర్ల వ్యవస్థపై ఇటీవలి కాలంలో పవన్, చంద్రబాబు చేస్తున్న...
సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది నేడు ఈ కార్యక్రమాన్ని అమలు...
ప్రపంచంలో సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాల దశను ఉన్నత విద్య కు అనుసంధానం...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం బలమైనదని, రాజకీయాలకు అతీతమైనదని, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు ఉపయోగపడాలన్నదే తన ఉద్దేశమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 'జగన్ పోవడం - ఎన్డీయే...
వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టులో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రభుత్వం ఆదేశించింది. మహిళల అక్రమ...
మాజీ మంత్రి పేర్ని నాని నేడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని కలుసుకున్నారు. నిన్న జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై...
మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. తెలంగాణా తో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు నిండిపోయి నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీనితో ధవళేశ్వరం లోని కాటన్ బ్యారేజ్ వద్ద...