Saturday, November 16, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

దిగజారి రాయకండి: కొన్ని మీడియా సంస్థలకు సిఎం సూచన

పేద పిల్లలకు ట్యాబులు పంపిణీ చేస్తుంటే కొన్ని పత్రికలు దుర్భుద్ధితో విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని, గేమ్స్...

రాష్ట్రాన్ని గాడిలో పెడతాం: బాబు భరోసా

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటు వేసినా అది రాష్ట్రానికి శాపం అవుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా తెలుగుదేశం- జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని,...

విద్యార్ధుల్లో స్పూర్తి కలిగిస్తున్నాం: సిఎం జగన్

ఎవరైనా కష్టపడి చదవితే, మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే.. ఫీజులు ఎంతైనా ఇబ్బంది పడాల్సిన పనిలేదని, ప్రభుత్వం వారిని చదివించే బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా...

YS Jagan: గెలుపే ప్రామాణికం – బిసిలు, మహిళలకు పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాబోయే సాధారణ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టారు. తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కూటమిలో బిజెపి ఉంటుందా ఉండదా అనే దానిపై ఇంకా...

25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ పెంపు

జనవరి 1 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు ఉచితంగా మందులు డోర్‌ డెలివరీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నుంచి ఇండెంట్‌ పంపితే...

ఉమ్మడి మేనిఫెస్టోపై బాబు-పవన్ చర్చలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికారు. దాదాపు రెండు...

ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగనే సిఎం: జోగి ధీమా

దేశంలో 28 రాష్ట్రాలుంటే సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.  ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు...

యుగగళం సభతో ఎన్నికల శంఖారావం: అచ్చెన్నాయుడు

యువ గళం ముగింపు సభ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తోన్న...

పేదల భవిష్యత్తుకు జగన్ గ్యారంటీ: నారాయణస్వామి

మంచిమనసున్న జగనన్న వల్ల ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతోందని,  సామాజిక విప్లవం ద్వారా సాధికారత చేసి చూపారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా పేదలను పై స్థాయికి...

Janasena: సైకిల్ తో సవారీకి జనసేనాని తండ్లాట

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు కలిసి రాక పోగా వికటించటం కమలనాథులను కలవరపరిచింది. సీమాంద్ర ఓటర్లు ఉన్న ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రభావం చూపకపోవటం...జనసేనాని పవన్ కళ్యాణ్ కుదురుగా ఉండి...

Most Read