Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఈ ఎన్నికలు ఎంతో కీలకం: పవన్

రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మూడు పార్టీలూ త్యాగాలు చేశాయని, తాము కూడా ఐదేళ్లుగా క్షేత్ర స్థాయిలో...

విశాఖ డెస్టినీ అఫ్ ఏపీ : సిఎం జగన్

విశాఖపట్నం అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సిటీ ఆఫ్ డెస్టినీ అవుతుందని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడినుంచే పరిపాలన చేయడం మొదలు...

రాజంపేటలో రాజుకున్న వేడి

వారిద్దరిదీ దశాబ్దాల వైరం..... ఒకే పార్టీలో ఉన్నా ఉప్పూ నిప్పూగానే మెలిగేవారు. 2014 నుంచి వారు వేర్వేరు దారుల్లోకి  వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇద్దరూ మరోసారి రాజకీయ ప్రత్యర్థులుగా మారి సవాళ్లు ప్రతి...

పిఠాపురం నుంచి పవన్ తప్పుకుంటారేమో..!

పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతటా ప్రచారం చేయాలి కాబట్టి, చివరకు పిఠాపురంలో కూడా ఆయన తప్పుకొని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నుంచి పోటీ చేయిస్తారేమోనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం...

పవన్ కు చికిత్స చేయించండి: చిరంజీవికి గ్రంధి సలహా

పవన్ కళ్యాణ్ కు తగిన చికిత్స చేయించాలని ఆయన సోదరుడు, హీరో చిరంజీవికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూచించారు. నిన్న భీమవరం ఎన్నికల సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్ తీవ్రంగా ప్రతిస్పందించారు....

మేనిఫెస్టోపై జగన్ మంతనాలు

వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుది మెరుగులు దిద్దుతున్నారు. వారంరోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం...

మా అన్నయ్య జోలికొస్తే ఊరుకోను: పవన్ కళ్యాణ్

చిరంజీవి జోలికి రావొద్దని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నరసాపురంలో జరిగిన వారాహి యాత్రలో ప్రసంగించిన పవన్... ప్రభుత్వ సలహాదారు సజ్జల...

చిరంజీవి వ్యాఖ్యలతో స్పష్టత వచ్చింది: సజ్జల

చిరంజీవితో పాటు ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా నష్టం లేదని,  ఆయన ఆ విధంగా చెప్పడం తమకు మరీ మంచిదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవే కాదు...

పవన్ ఇక సినిమాలు చేసుకుంటే మంచిది: అంబటి

ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తానంటూ చంద్రబాబు శపథం చేశారని... కానీ టిడిపి గెలిచే అవకాశం లేదని.. కాబట్టి ఇకపై ఆయన అసెంబ్లీకి కూడా రాలేరని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.  జనసేన అధ్యక్షుడు పవన్...

ఐదు చోట్ల టిడిపి అభ్యర్ధుల మార్పు: బిజెపి నుంచి నల్లమిల్లి

తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. మరో స్థానంలో తమ పార్టీ నేతను బిజెపి గుర్తుపై పోటీ చేయిస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు...

Most Read