Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కఠినంగా మాస్క్ నిబంధన

రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ఈ...

6 లక్షల మందికి శాశ్వత ఉపాధి

రాష్ట్రంలో మహిళా ఆర్థిక స్వావలంభన దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించనుంది. దీనికి గాను 14...

ఫైబర్‌నెట్‌ పై సీఐడీ దర్యాప్తు

ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్‌నెట్‌లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఫైబర్‌నెట్‌ కోసం గతంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు...

విభజన చట్టం ఉల్లంఘనే : ఉదయభాను

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆరోపించారు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పుడే, రైతుల...

అకాడమీ పేరు మార్పులో తప్పేమిటి?

తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మార్చి విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని అకాడమి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మి పార్వతి కోరారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పు పడుతూ...

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు :సోము

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలా ఉందో భవిష్యత్ లోనూ అలాగే ఉంటుందని స్పష్టంచేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు....

ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ: కేశినేని

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసియార్, వైఎస్ షర్మిల.. ముగ్గురిదీ ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ అని విజయవాడ ఎంపి, తెలుగుదేశం నేత కేశినేని నాని అభివర్ణించారు. రెండు రాష్ట్రాలపై ఆధిపత్యం...

పోతిరెడ్డిపాడు పెంచొద్దు: టిడిపి ఎమ్మెలేల లేఖ

ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం 40 వేల నుంచి 88 వేల క్యూసెక్కులకు పెంచడంపై అభ్యంతరం తెలియజేశారు. తెలంగాణ...

రాంకీలో నాకు షేర్లు లేవు: ఆర్కే

తన రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. 2006లో తాను రాంకీ సంస్థలో ఉద్యోగం చేశానని, 2006 నుండి...

14న సిఎం పోలవరం పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు సహాయ,...

Most Read