వచ్చే ఎన్నికల్లో బిజెపి-తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేస్తాయన్న విషయాన్ని దమ్ముంటే పవన్ కళ్యాణ్ చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయడం ఎందుకని నిలదీశారు. వారు ముగ్గురూ...
అధికారంలోకి రాగానే కేజీ నుంచి పిజి విద్యనూ ప్రక్షాళన చేస్తామని, కరికులమ్ లో సమూల మార్పులు తీసుకు వస్తామని నారా లోకేష్ వెల్లడించారు. ఉద్యోగ కల్పనకు అవసరమైన అంశాలను పొందుపరుస్తామని, దీనితో పాటు,...
పవన్ ఎందుకంత ఆవేశపడుతున్నారో, పూనకంతో వూగిపోతున్నారో అర్ధం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయనే చెప్పినట్లు జగన్ తో వ్యక్తిగత గొడవలు ఏమీ లేవని, అయినా కారుకూతలు...
రిషికొండ నిర్మాణాలపై హైకోర్టు సూచనలు మేరకే ముందుకు వెళ్తున్నామని నిర్మాణాలను ఆపాలని హైకోర్టు ఎక్కడ చెప్పలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు హైకోర్టు సూచనలు మేరకే ముందుకు...
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పుంగనూరు, అంగళ్ళు ఘటనలపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర...
పవన్ కళ్యాణ్ కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విశాఖ పట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నానని పవన్ కళ్యాణ్ మాత్రం గాజువాకలో...
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం...
డిసెంబర్ లో వంశధార ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు వెల్లడించారు. ఇప్పటికే 71శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ...
రాష్ట్రంలో వాలంటీర్ల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, వెలుగులోకి వస్తున్న నేరాలు కొన్నే ఉన్నాయని, రానివి ఇంకా చాలా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెందుర్తిలో వాలంటీర్ చేతితో...
తిరుమల కొండపై శనివారం వేకువజామున విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో ఓ బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలికను లక్షిత (6)గా గుర్తించారు. తిరుమలకు కాలినడకన...