Friday, November 15, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

YSRCP: టిడిపి ఇక కనిపించదు: విజయసాయి

రాబోయే ఎన్నికలే తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని,  స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు పదేళ్ళ...

TDP: బాబు అరెస్ట్ పై గవర్నర్ ఆశ్చర్యం: అచ్చెన్న

రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.  ప్రతిపక్ష నేత , 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసి, ప్రపంచ దేశాల్లో పేరున్న వ్యక్తిని...

YSRCP:వాటికి కాలం చెల్లింది: అంబటి

చంద్రబాబునాయుడు మేనేజ్మెంట్ రాజకీయాలకు కాలం చెల్లిందని రాష్ట్ర జలనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్ళూ ఎన్ని తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్నారని, కానీ అలాంటి...

TTD: గౌరిపెద్ది పాండిత్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

శ్రీ గౌరి పెద్ది రామసుబ్బ శర్మ పాండిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఎంతో ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు.  శ్రీ గౌరి పెద్ది 101వ జయంతి...

Sajjala: బలమైన ఆధారాలున్నాయి: సజ్జల

ఒక నేరానికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణలో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్లు చంద్రబాబు వద్దకు వెళ్లిందని, ఈ కుంభకోణానికి సంబంధించిన రూపకర్త, నిర్మాత, దర్శకత్వం, విలన్‌..అన్నీ నారా చంద్రబాబునాయుడే నన్న...

Babu: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీపీ కోర్టు తీర్పు చెప్పింది.  ఈనెల 22 వరకూ రిమాండ్ కు...

YSRCP: అవినీతి అనకొండ చంద్రబాబు: అనిల్

పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతలు బాబు నిప్పు అన్నారని, కానీ ఇప్పటివరకూ ...

Babu: దీనికి అసెంబ్లీ ఆమోదం ఉంది: బాబు వాదన

రాజకీయలబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు.  విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయన స్వయంగా వాదన వినిపించినట్లు తెలిసింది.  రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు...

Babu-APCID: సిఐడి కార్యాలయంలో చంద్రబాబు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సిఐడి విచారిస్తోంది. ఈ ఉదయం నంద్యాలలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటల...

Peddireddy: అనుభవం ఉంటే అరెస్ట్ చేయరా?

స్కిల్ డెవలప్మెంట్  కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని, దీనిలో రూ. 371 కోట్ల అవినీతికి బాబు పాల్పడ్డారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజకీయ అనుభవం ఉన్నంతమాత్రాన స్కాములు...

Most Read