Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నాలుగోసారి సిఎంగా చంద్రబాబు: 9న ప్రమాణం!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒకసారి పదవి చేపట్టిన బాబు ఈసారి రెండో దఫా...

భారీ ఆధిక్యం దిశగా తెలుగుదేశం కూటమి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే తెలుగుదేశం-బిజెపి-జనసేన కూటమి భారీ విజయం దిశగా సాగుతున్నట్లు కనబడుతోంది. కూటమి మొత్తం 140 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండగా.... అధికార వైసీపీ కేవలం...

కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బైటకు పంపుతాం : ఎంకే మీనా

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రేపు...

పోస్టల్ బ్యాలెట్ మెమోపై జోక్యం చేసుకోలేం: సుప్రీం

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైఎస్సార్సీపీకి ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్...

సర్వే సంస్థల అంచనా హాస్యాస్పదం: సజ్జల

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు....

ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో వైసీపీ

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి...

AP Exit Polls: కొన్ని సర్వే సంస్థలు అటు – మరి కొన్ని ఇటు…

మే 13 న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వివిధ సర్వే సంస్థలు నేడు విడుదల చేశాయి. అయితే  కొన్ని సంస్థలు అధికార వైసీపీవైపు మొగ్గు చూపగా.......

పోస్టల్ బ్యాలట్ : వైసీపీ పిటిషన్ తిరస్కరణ

రాష్టంలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. హోదా,...

సిఎం జగన్ కు ఘనస్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 15 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని ఈ తెల్లవారుఝామున గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పెద్ద ఎత్తున...

ఎట్టకేలకు ఏబీకి పోస్టింగ్: సాయంత్రమే పదవీ విరమణ

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఆయన్ను రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ క్యాట్ మే 8న...

Most Read