మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో సభ నిర్వహించే సమయంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో న్యాయరాజధాని...
రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని, ఇప్పటికీ దాదాపు 62శాతం మంది జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాటి రైతును అన్నిరకాలుగా ఆదుకుంటేనే ఏ...
Amaravathi: అమరావతి రాజధాని అంశంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీరుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో తన వైఖరి వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని...
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైన, భవిష్యత్ ఆశాకిరణంగా ఉన్న యువ నాయకుడు లోకేష్ మీద.. చంపుతామంటూ ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా మాట్లాడితే కేసు పెట్టాలన్న ఆలోచన పోలీసు యంత్రాంగానికి లేకపోవడం...
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో...
జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.
“కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ పురుషుల సమానత్వం, బడుగు వర్గాల హక్కుల పరిరక్షణ కోసం...
రైతులకు ప్రభుత్వం అందిస్తోన్న వివిధ పథకాలకు సంబంధించి 200 కోట్ల రూపాయల సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్సార్...
బాధల్లో ఉన్నవారి ఇంటికి మనం వెళ్ళాలి కానీ మన కాళ్ళ దగ్గరకు వాళ్ళను రప్పించుకుంటామా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పటం బాధితులను...
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల ఇళ్ళను లీగల్ గానే కూలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని పునరుద్ఘాటించారు. వైసీపీ నేతలు...
వారణాసిలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం...