Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కొలువుదీరిన కొత్త శాసనసభ

ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ నేడుతొలిసారి కొలువు తీరింది. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.  మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  తరువాత డిప్యూటీ సీఎం పవన్‌...

రాజధానిపై త్వరలో శ్వేతపత్రం : సిఎం చంద్రబాబు

ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. కానీ గత ప్రభుత్వం ఈ రెంటినీ విధ్వంసం చేసిందని విమర్శించారు. పోలవరాన్ని వైసీపీ గోదావరిలో కలిపిందని, రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన...

గాయపడ్డ ప్రతి కార్యకర్తనూ కలుస్తా: వైఎస్ జగన్

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ దాడుల్లో గాయపడిన ప్రతి కార్యకర్త కుటుంబాన్నీ ఆయన కలుసుకొని భరోసా ఇవ్వనున్నారు....

ఐఏఎస్ ల బదిలీలు: శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్ లకు స్థాన చలనం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన మొదటి ప్రక్షాళనగా దీన్ని చెప్పవచ్చు. గత జగన్ ప్రభుత్వంలో కీలకంగా...

రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, దివంగత రామోజీరావుకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసంలో  చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు...

బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ-పర్యావరణం; శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఈ ఉదయం విజయవాడలోని నీటిపారుదల శాఖ...

నేను చెప్పిందే బాబు కూడా చెప్పారు: అంబటి

పోలవరంపై చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని జలవనరుల శాఖా మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గత బాబు పాలనలోని చారిత్రక తప్పిదాలే పోలవరం సంక్షోభానికి కారణమని స్పష్టం చేశారు. కాఫర్ డ్యాముల...

ఎమ్మెల్సీ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాల ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ లు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు....

ఆంధ్రా ఎలన్ మస్క్ జగన్ : సోమిరెడ్డి

వైఎస్ జగన్ ఇంకా ఓటమి నుంచి తెరుకోలేదని, ఈవీఎంలపై ఓటమి నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్...

ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వాడాలి: జగన్ డిమాండ్

నిజమైన ప్రజాస్వామ్యం స్పూర్తి కొనసాగాలంటే ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వినియోగించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్...

Most Read