Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Ushasri Charan: అప్పుడు ‘బై బై’- రేపు ‘గుడ్ బై’

2024 Elections: చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందే హాండ్సప్ అన్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. తనది 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు...

ఏడాదిలోగా హాస్టళ్ళలో నాడు-నేడు పూర్తి: సిఎం

అంగన్ వాడీల్లో నాడు–నేడు పనులు పూర్తిచేయడంతో పాటు భవిష్యత్తులో వాటి నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని,  మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని...

Kurnool tour: ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్

Capital Fight: ‘నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను... వైసీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి బట్టలిప్పించి కొట్టిస్తా’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను ఒక కనుసైగతో వైసీపీ...

Polavaram: ప్రాజెక్ట్ తాకట్టు పెట్టారు: దేవినేని ఉమా

Irrigation Project: పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈ బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌ను ఎత్తిపోతల పధకంగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్...

PM Awas Yojana: మీపేరు ఎలా పెట్టుకుంటారు?

Churches :  రాష్ట్రంలో  అర్బన్ ప్రాంతంలో 20 లక్షలు, రూరల్ లో 5 లక్షల ఇళ్ళను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఒక్కోఇంటికి లక్షా 80 వేల రూపాయలు ఇస్తోందని, వీటిలో నేరుగా...

బాబుది వీధి రౌడీల భాష: బుగ్గన ఆగ్రహం

నన్ను గెలిపిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు చెబితే అది ఎవరికి నష్టమని.... 'మీరు తులసి తీర్థం పోస్తే నేను బతుకుతా' అన్నట్లు ఆయన వ్యవహారం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి...

బాబుకు మరో ఛాన్స్ లేదు: సజ్జల

చంద్రబాబుకు ప్రజలు 2014లోనే లాస్ట్ ఛాన్స్ ఇచ్చారని, మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వబోరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో  ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు...

రాష్ట్రాన్ని కాపాడుకుందాం: బాబు

ఒకప్పుడు శారీరకంగా కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు మైండ్ తో ఆలోచన చేస్తే ప్రపంచాన్నే జయించవచ్చని, తాను ఈ విషయాన్ని ఎప్పుడో అలోచించి 20 ఏళ్ళ క్రితమే ఐటి రంగాన్నిఅభివృద్ధి చేశానని  ప్రతిపక్ష నేత...

బాబు కోరుకున్నట్లే… తథాస్తు :బొత్స

చంద్రబాబు రావాలని ఎవరూ కోరుకోవడం లేదని, అయన వస్తే దుర్భిక్షం, అరిష్టం వస్తుందని అందుకే  మళ్ళీ రాకూడదని వ్యాఖ్యానించారు.  చంద్రబాబు కోరుకున్నట్లు వచ్చే ఎన్నికలే ఆయనకు చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు....

బాబువి సానుభూతి డ్రామాలు: అప్పలరాజు

రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని... ఈ విషయాన్ని తాము కూడా ఎప్పటినుంచో చెబుతున్నామని, నిన్న కర్నూలులో బాబు కూడా స్వయంగా ఒప్పుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మంత్రి డా....

Most Read