Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

టిడిపి బండారం బైటపడింది : అవంతి

విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుతో తెలుగుదేశం పార్టీ నేతల బండారం బట్టబయలైందని మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. నగరంలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, 5 నెలల్లో 430 ఎకరాలను వెనక్కు...

మాన్సాస్ పై డివిజన్ బెంచ్ కు అప్పీల్

మాన్సాస్ ట్రస్టు విషయంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రస్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసిన...

ఆరోగ్య గ్రామాలే ‘స్వచ్ఛ సంకల్పం’ లక్ష్యం : పెద్దిరెడ్డి

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మార్చడం సాధ్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలని,...

గవర్నర్ ను కలవనున్న సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ను కలవ నున్నారు. ఇటీవల సిఎం జగన్ ఢిల్లీలో రెండ్రోజులపాటు పర్యటించారు, రాష్ట్రానికి సంబంధించిన...

మద్య నియంత్రణలో సక్సెస్ : డిప్యుటీ సిఎం

మద్యపాన నిషేధానికి సిఎం జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల మంత్రి స్పష్టం చేశారు.  మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు....

చంద్రగిరి స్టేషన్ అభివృద్ధి చేయండి: చెవిరెడ్డి వినతి

చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిసి విన్నవించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి...

బ్రహ్మంగారి మఠంపై వివాదం వద్దు : మంత్రి వెల్లంపల్లి

ఎంతో చరిత్ర ఉన్న బ్రహంగారి మఠాన్ని వివాదాల్లోకి లాగవద్దని, అందరూ సంయమనం పాటించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, మఠం పవిత్రతను...

బాబుకు ప్రతిపక్ష హోదా విశాఖ భిక్ష : అవంతి

చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందంటే అది విశాఖ ఓటర్ల భిక్షేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజలు ఓట్లు వేయడం వల్లే ఇక్కడ నాలుగు ఎమ్మెల్యే...

విజిలెన్స్ నివేదిక తర్వాతే బిల్లులు: మంత్రి పెద్దిరెడ్డి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విచారణ జరుగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 5 లక్షల లోపు...

పిల్లలకు 10 లక్షల బాండ్ల పంపిణీ

కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఆర్ధిక సాయం బాండ్లను సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అందజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా...

Most Read