Thursday, September 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 8నుంచి ఉచిత ఇసుక విధానం!

మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పేద, మధ్యతరగతి గృహ నిర్మాణదారులకు ఉపశమనం కలిగించేలా ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు ...

శనివారం తెలుగు రాష్ట్రాల సిఎం ల భేటీ!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈనెల 6న హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. విభజన అంశాలు, ఆస్తుల పంపకం, నిధుల బకాయిలతో పాటు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన...

పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటా

గ్రామ సచివాలయాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. మొత్తాల్ 65.31 లక్షల మంది లబ్ధి దారులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి కార్యక్రమం...

కొండగట్టులో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు ఆంజనేయ స్వామిని కొండగట్టులో దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయ యాత్రకు ముందు...

పోలవరం చూసి కన్నీళ్లు వచ్చాయి: చంద్రబాబు

రాష్ట్రం పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల...

జగన్ కు ప్రతిపక్ష హోదా అవకాశం లేదు: పయ్యావుల

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆసెంబ్లీ స్పీకర్ కు వైఎస్ జగన్ రాసిన లేఖ బెదిరింపు ధోరణితో ఉందని రాష్ట్ర ఆర్ధిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు....

మరో జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతా: బాబు భావోద్వేగం

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి...అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి ప్రజల నుండి రూ.100 దోచిందని...తమ ప్రభుత్వం...

జగన్ నివాసంపై తప్పుడు ఆరోపణలు : పేర్ని ఫైర్

వైఎస్సార్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. అలాంటి ప్రసక్తే లేదని, ఐదున్నరేళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్తే.. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని...

ప్రతిపక్ష హోదాతోనే చట్టబద్ధ భాగస్వామ్యం: స్పీకర్ కు జగన్ లేఖ

చట్ట సభల్లో విపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలన్న నిబంధన  చట్టంలో ఎక్కడా లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...

పవన్ కు త్వరలో సన్మానం: అల్లు అరవింద్

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపధ్యంలో  అభినందించేందుకు వచ్చామని నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. సినిమా టిక్కెట్ల పెంపు అంశంపై మాట్లాడేందుకు పవన్ ను కలవలేదని స్పష్టం చేశారు. తెలుగు సినీ...

Most Read