Sunday, November 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య...

విద్యా వ్యవస్థపై వక్రీకరణలా?: సిఎం అసహనం

విద్యావ్యవస్థను బాగుచేసి, పిల్లలకు మంచిచేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ అందించేందుకు, వారికి...

విశాఖ భూదందాలపై సిఎం నోరు విప్పాలి: బొండా

విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. భూ యజమానుల...

పనికిమాలిన వాగుడు వద్దు: నాని హెచ్చరిక

తనకు రాజకీయ భిక్షపెట్టింది హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని, తాను ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తనకు, జూనియర్ ఎన్టీఆర్ కు...

నిర్వాసితులకు అండగా ఉండాలి : సిఎం జగన్

అనంతపురంలో వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ...

సిఎంను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్

హైదరాబాద్‌ లోని యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్ జెన్నిఫర్‌ లార్సన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇండో-అమెరికన్ సంబంధాలు, ప్రవాస భారతీయులు,...

మీటర్లతో జవాబుదారీతనం: సిఎం

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వాళ్ళ రైతులకు నిరంతరం అవహాహన కల్పించాలని, దీనివల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ...

ముసుగులో గుద్దులాట ఎందుకు పవన్? : భరత్

పవన్ కళ్యాణ్ చచ్చు రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ ఒకవైపు కేంద్రంలోని బీజేపీతో ఉంటారని,...

సిఎం జగన్ దే బాధ్యత:  రామానాయుడు

రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం, కోర్టు అనుమతితో చేస్తోన్న పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.  పౌరసరఫరాల శాఖ మంత్రి...

విశాఖ రాజధాని వద్దనే హక్కు లేదు: ధర్మాన

ఇతరులకు అవకాశం లేని ఓ రాజధానిగా అమరావతిని చేయాలని మీరు చేసే ప్రయత్నాన్ని ఎలా హర్షించగలమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. గడి గడికీ రాజధాని...

Most Read