వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే సిబిఐ విచారణకు హాజరుకావాలని...
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి...
విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు సందర్శించారు. నిర్మల్ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన...
ఎన్నికల హామీలను తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత సిఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని, ఇలా చేసిన నేత గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో మరే నేతకూ ఇది సాధ్యం కూడా...
చంద్రబాబు విడుదల చేసిన మొదటి దశ మేనిఫెస్టో చూసి, తమ హామీలు ప్రజల్లోకి వెళుతున్న తీరు చూసి వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మొన్న విడుదల...
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఆంధ్ర ప్రదేశ్అ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్‌మెన్, ఆడిటర్లు కుట్రతో నేరానికి పాల్పడినట్లు సీఐడీ తెలిపింది....
తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్ర శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు నిన్న ఏ విధంగా ఆ మేనిఫెస్టో విడుదల చేశారో చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి...
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పు అభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగపడాలని కానీ, జగన్ ప్రభుత్వం చేస్తోన్న అప్పు అవినీతికి మాత్రమే ఉపయోగపడుతోందని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. సంపద...
అధికారంలోకి వస్తే ఏదో చేస్తానంటున్న చంద్రబాబు, గత 14 ఏళ్ళ పాలనా కాలంలో ఎందుకు చేయలేకపోయారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిన్న ప్రకటించిన హామీల్లో... అమ్మ ఒడి ని తమ...
నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర జన్మ మొత్తంలో ఉందా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు...