Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిపిఎస్ పై త్వరలో నిర్ణయం :సజ్జల

ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రష్ణారెడ్డి అన్నారు. పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవో నేత చంద్రశేఖర్‌రెడ్డి సన్మాన కార్యక్రమంలో సజ్జల...

నరేగా బిల్లులు చెల్లించండి: హైకోర్టు

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది.  జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని ఆదేశించింది. చెల్లించకపోతే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలసి...

తెలంగాణ ప్రాజెక్టులపై ప్రస్తావిస్తాం

తెలంగాణ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి...

ఏపి రైతాంగాన్ని కాపాడండి

కృష్ణానదిపై తెలంగాణా ప్రభుత్వం 255 టిఎంసిల సామర్ధ్యంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతోందని, ఇవి పూర్తయితే కృష్ణా డెల్టా సహా ఆంధ్రప్రదేశ్ భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి సంఘాల...

ఇది చారిత్రాత్మక నిర్ణయం: కన్నబాబు

ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అభివర్ణించారు. ఈ జిఓ ప్రకారం అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న...

జగనన్న గుంతల పథకం

రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు వెంటనే నిధులు కేటాయించాలని, ఇప్పటివరకు రహదారుల నిర్మాణానికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా రోడ్లకు...

మరో మార్గంలేకే సుప్రీంకు….. సీఎస్ లేఖ

కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోందని.. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు...

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు

రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జిఓ జారీ చేసింది. 103వ రాజ్యంగ సవరణ ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు...

భాష పరిధి పెంచడం కోసమే : మంత్రి సురేష్

తెలుగు భాషాభివృద్ది పరిధిని పెంచడం కోసమే  తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జీవో  31 జీవోపై క్యాబినెట్ లో చర్చ...

ఆక్వా వర్సీటీపై దృష్టి పెట్టండి: సిఎం

AP CM YS Jagan Review On Aqua University And Animal Husbandry : ఆక్వా యూనివర్సిటీ  ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ...

Most Read