Saturday, January 11, 2025
Homeసినిమా

రోజా చేతుల మీదుగా ‘శాసనసభ’ ట్రైలర్

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో...

శీతాకాలంలో సందడి చేయనున్న ‘గుర్తుందా శీతాకాలం’

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. చాలా మంది త‌మ జీవితంలో సెటిల్...

మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు అనేది మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. దీంతో నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ...

‘పంచతంత్రం’ వచ్చేస్తుంది.

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌ పై...

మరోసారి తెలుగులో పాట పాడనున్న శింబు

శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . 'వల్లభ' , 'మన్మథ' లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని అభిమానులను సంపాదించుకున్నాడు. యూత్ ఫుల్ కాన్సప్ట్ సినిమాలు చేస్తూ...

మారేడుమిల్లి మాటేమిటంటే .. ?!

Movie Review: 'మా కోరికలు నెరవేర్చకుండా ... మా అవసరాలు తీర్చకుండా మమ్మల్ని ఓట్లు అడగొద్దు' అనే మాటను బయట వింటూనే ఉంటాము. కొన్ని ప్రాంతాలకి సంబంధించిన ఈ తరహా వార్తలను టీవీలలో...

‘లవ్ టుడే’కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన ఇవాన!

Movie Review: తమిళనాట ఈ నెల 4వ తేదీన 'లవ్ టుడే' సినిమా విడుదలైంది. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా ప్రదీప్ రంగనాథన్ వ్యవహరించాడు. చూడగానే ఒక్కప్పటి ధనుశ్ లా కాస్త...

ఏజెంట్ మూవీకి ఏమైంది..?

అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఏజెంట్'. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను'.. చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేదు. అయితే.. ఆతర్వాత చేసిన మోస్ట్ ఎలిజిబుల్...

జపాన్ లో మరో రికార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్

రాజమౌళి 'బాహుబలి' తర్వాత తెరకెక్కించిన మరో సంచలన చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్లో ఈ భారీ మల్టీస్టారర్ మూవీని ప్రకటించినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ...

వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ డేట్స్ ఇవే.

చిరంజీవి లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో చిరు సరసన శృతి హాసన్...

Most Read