Saturday, January 4, 2025
Homeసినిమా

‘దసరా’ నుంచి గూస్ బంప్స్ గ్లింప్స్ విడుదల

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నేచురల్ స్టార్ నానికి అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ మాస్ అప్పీలింగ్ పోస్టర్‌ తో...

కొత్త హీరోయిన్ గా ఇక సాక్షి వైద్య వంతు!

తెలుగు తెర అందమైన కథానాయికల అక్షయ పాత్రలాంటిది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథానాయికలు పుట్టుకొస్తుంటారు. గ్లామర్ తో పాటు కాస్త అభినయం .. ఇంకాస్త లౌక్యం ఉన్నవారు ఇక్కడ నిలబడగలుగుతుంటారు. తెలుగు తెరకి ఈ...

విజయ్ .. ధనుశ్ బాటలోనే కార్తి!

ఇప్పుడు ట్రెండ్ మారింది .. కోలీవుడ్ హీరోలు నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇంతకుముందు .. తమిళంలో చేసిన తమ సినిమాలను ఇక్కడ రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు. అయితే అలా ఎంత...

పవన్, తేజ్ మధ్యలో శ్రీలీల?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది.  సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తమిళంలో విజయం సాధించిన...

జక్కన్న డెడ్ లైన్ పెట్టారా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీపై ఇప్పటికీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీపై త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. ...

నాగ్ లుక్ కోసం కసరత్తులు

కింగ్ నాగార్జున ప్రస్తుతం 99వ సినిమా చేయనున్నారు. రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. అయితే.. ఇది...

చిరు-వినాయక్ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా?

'వాల్తేరు వీరయ్య'  మెగాస్టార్ చిరంజీవిలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో తను నెక్ట్స్ ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో...

జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన చరణ్‌

తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా...

 ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మొదటి పాట విడుదల

వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ఈ చిత్రానికి టీజీ...

ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ అయినా వస్తుందా?

ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.  ఎవరూ ఊహించని విధంగా ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకుని  ఆస్కార్ బరిలో  కూడా నిలిచి తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది....

Most Read