Saturday, January 11, 2025
Homeసినిమా

 ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు – సోహైల్

స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించి చిత్రం 'లక్కీ లక్ష్మ‌ణ్'. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌ పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న...

‘కళ్యాణం కమనీయం’ నుంచి ‘హో ఎగిరే’ లిరికల్ సాంగ్ రిలీజ్

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా 'కళ్యాణం కమనీయం'. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది....

‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు పాటకి ముహుర్తం ఫిక్స్

చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటిస్తుంది....

మ‌ణిర‌త్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను ఆవిష్క‌రించిన ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయ‌న మెగాఫోన్‌లో వ‌చ్చిన‌ విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియిన్ సెల్వన్’. చియాన్ విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్...

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘G2’

వైవిధ్యమైన, విలక్షణమైన, ఒకదానికొకటి ప్రత్యేకమైన తన చిత్రాల తో భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేశారు అడివి శేష్. కథల ఎంపికతో ప్రేక్షకుల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. అడివి శేష్ 'గూఢచారి' తెలుగు...

సంక్రాంతి బరిలో భారీ సినిమాలు .. ఈ సారి స్పెషలిటీ ఇదే! 

సంక్రాంతి అంటే ఎడ్ల పందాలు .. కోడి పందాల దగ్గర మాత్రమే కాదు, థియేటర్ల దగ్గర కూడా సందడి కనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ హీరోలలో సంక్రాంతి సెంటిమెంట్ లేనివారు కనిపించరు. ఇక తమ...

చిరు, పవన్ మల్టీస్టారర్ ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌..  అన్నదమ్ములిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆ మధ్య సీనియర్ ప్రొడ్యూసర్ టి. సుబ్బిరామిరెడ్డి చిరంజీవి, పవన్ కళ్యాణ్...

నెంబర్ 1 వివాదంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం వరిసు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని...

వాల్తేరు వీరయ్య పూనకాలకు పక్కా ప్లానింగ్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న...

ప్రభాస్ అన్ స్టాపబుల్ పై ‘ఆహా’ అప్ డేట్

నట సింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ రీసెంట్ షో కు హీరోలు ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ గెస్టులుగా వచ్చిన సంగతి  తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ ప్రోమో...

Most Read