Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

విడాకులకు సోషల్ మీడియానే ప్రధాన కారణం

పెళ్లి.. నూరేళ్ల బంధం. కానీ ఈ రోజుల్లో ఆ బంధం కొన్ని గంటల్లోనే తెగిపోతోంది. పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మీ ఫోన్‌లో ఉండే...

గంగకు అణుముప్పు నిజమేనా?

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యల నేపథ్యంలో నందాదేవి పర్వతంపై తప్పిపోయిన అణు పరికరం గురించి ఇప్పుడు దేశమంతా పెద్ద చర్చ మొదలయ్యింది. నేపథ్యం:- చైనా అణు పరీక్షలపై నిఘా ఉంచడానికి 1965లో అమెరికా, భారత్...

ఓడించారుగా…డబ్బు వెనక్కు ఇవ్వండి!

ప్రజాస్వామ్యం అంటే ఓట్ల పండుగ. నోట్ల పండుగ. తీసుకున్న నోట్లకు ఓట్లు తేలాల్సిన లెక్కల పండుగ. నల్గొండ జిల్లాలో ఒక పంచాయతీలో నిజంగానే దేవుడిమీద ప్రమాణం చేయించి లెక్కలు తేల్చే పంచాయతీ పరాజయ పరాభవ...

నితిన్ నబిన్ ఎంపిక వెనుక వ్యూహం

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ రాజకీయాల్లో కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. బీహార్‌కు చెందిన యువనేత నితిన్ నబిన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడి)గా నియమించడం కేవలం ఒక...

మెస్సీ భారత పర్యటన

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌ లో పర్యటించాడు. ఆయన "GOAT టూర్ ఆఫ్ ఇండియా"లో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలకు ఒకే రోజు వచ్చాడు. అయితే రెండు చోట్లా అభిమానులకు...

ఇండిగో గుత్తాధిపత్యం నేర్పుతున్న పాఠం

భారతీయ విమానయాన రంగంలో "రారాజు"గా వెలుగొందుతున్న ఇండిగో (IndiGo) సంస్థ ఇటీవల ఎదుర్కొన్న సంక్షోభం ఒకే సంస్థ చేతిలో మార్కెట్ కేంద్రీకృతమైతే జరిగే అనర్థాలను తెలియజేసింది. పైలట్ల కొరత, కొత్త నిబంధనల (FDTL)...

ఆరున్నర లక్షల కోట్లలో ఎన్ని సున్నాలుండును?

ప్రపంచ వినోద రంగంలో పెను సంచలనం చోటుచేసుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ (Warner Bros) స్టూడియో, స్ట్రీమింగ్ మొత్తం వ్యాపారాలను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సుమారు 72బిలియన్...

ఐటీ తప్ప ఉద్యోగాలే లేవా?

ముందుగా హెచ్చరిక! విషయాన్ని కూలంకషంగా చెప్పాలంటే వివరంగా రాయాలి. అందుకే సందేశం పెద్దది అవుతుంది. రీల్స్ చూసి వచ్చిన ఇన్‌ఫోబేసిటీ వల్ల చదివే ఓపిక లేనివారు ఈ మెసేజ్ చదవకపోయినా మీకు నష్టం ఏం లేదు....

గాల్లో ప్రయాణం

ఇండిగో కావాలనే ప్రయాణికులను ఇబ్బంది పెడుతోందా? పౌర విమానయాన శాఖ కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి? భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కొన్నిరోజులుగా తీవ్ర నిర్వహణాపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వందలాది విమానాలు...

మానం- విమానం- అవమానం- పెనుభారం

మానావమానాలు శరీరానికే కానీ...లోపలున్న ఆత్మకు కాదు అనుకునేవారే తరచుగా విమానాల్లో తిరగ్గలుగుతారు. సంస్కృతంలో ఉపసర్గ 'వి' మాట ముందు చేరితే కొన్నిటికి విలువ పెరుగుతుంది- జ్ఞానం- విజ్ఞానం. కొన్నిటికి వ్యతిరేకార్థం వస్తుంది- ప్రకృతి-...

Most Read