Monday, September 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మైనపు బొమ్మా, నువ్వెవరమ్మా!

Wax-Entertainment: చూపు చుక్కల్లో ఉన్నా కాళ్లు నేలమీదే ఉండాలిగా.. లండన్‌ పోతానో లేదో, పోయినా కారల్‌ మార్క్స్‌ సమాధీ, మేడమ్‌ టుస్సాడ్స్‌ మైనపు బొమ్మల మ్యూజియం చూస్తానో లేదో... మబ్బుల్ని చూసి ముంతలో...

కాలం తుంచిన స్నేహం

Testing Time: ఈనాడు 'వసుంధర 'లో పనిచేసేటప్పుడు 'కాలం తెచ్చిన కొత్త స్నేహం' అనే పేరుతో మారుతున్న అత్తాకోడళ్ల సంబంధాలపై ఒక స్టోరీ చేశాను. సమాజంలో ప్రముఖులైన కొంతమంది అత్తలు, కోడళ్లతో మాట్లాడి...

దేవాదాయ కాదు… అది దేవ దాయ శాఖ

Pronunciation: దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం...

ఈ ఆకలి తీరనిది

హిందూపురంలో తిరుగుతున్న ప్రతిసారీ కొన్ని సమాధానం లేని ప్రశ్నలు నన్ను వేధిస్తుంటాయి. 1. హిందూపురం ముందు పుట్టి...చిరు తిళ్లు తరువాత పుట్టాయా? చిరు తిళ్లు ముందు పుట్టి తరువాత హిందూపురం పుట్టిందా? 2. రెండు లక్షల...

పిండం పెట్టక ముందే…

Caste- Character: ‘ఏంటి బాస్? బెల్టా?' ‘..........’ ‘చెప్పు ఫర్లేదు. ఇక్కడిదేం కొత్తకాదు. అవునా?’ ‘అవునండీ!’ ‘మీ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ హెడ్స్ ముగ్గురూ మీవాళ్లే! ఇక నీకు ఢోకాలేదు, ఫో!' మెడికల్ కాలేజీలో చేరిన వెంటనే ర్యాగింగ్ విపరీతంగా చేయబడ్డ...

ఆటో కథల చుట్టూ ‘చక్ర’ భ్రమణం

Dr Govindaraju Chakradhar ....: కొన్ని అనుభవాలు అవి జరిగినప్పుడు చెప్పడం కన్నా అవి విశేషంగా చెప్పగలిగిన సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబితేనే వాటికి ఆ ప్రాధాన్యత, ప్రత్యేకత ఏర్పడుతుంది. ఇప్పుడు నేను...

తెలుగు సినిమా ఆత్మగౌరవం

Songs-Serialism: మాటలో, పాటలో మాటలే ఉన్నా మాట మాటే. పాట పాటే. మాటల్లో చెప్పలేనిదేదో పాటలో చెప్పాలి. మామూలు మాటలను పేర్చి పాటల కోటలు కట్టాలి. అది సినిమా సందర్భంలో ఎంతగా ఒదిగి...

వాణీ జయరాం గానం- పాటల బృందావనం

Vani Jayaram : తమిళనాడులో పుట్టి దక్షిణాది అన్ని భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణీజయరాం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంతో...ఆమె ఏయే భాషల్లో...

సంగీత సాహిత్య సమలంకృతే

He Lives on forever...: ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో... ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో... ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో... అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!! అతను మనింట్లోకి తొంగిచూసే...

తల్లీ! నిన్ను తలంచి…

Amma: మా తాత పమిడికాల్వ చెంచు నరసింహయ్య, నాన్న చెంచు సుబ్బయ్య ఇద్దరూ సంస్కృతాంధ్రాల్లో పండితులు. తాత ఉపాధ్యాయుడు, పురోహితుడు, ఆయుర్వేద వైద్యుడు, జోతిశ్శాస్త్రవేత్త. భగవద్గీత, సౌందర్యలహరులను తెలుగు పద్యాల్లోకి అనువదించారు. నాన్న...

Most Read