Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఆత్మహత్యకు ఓ ఆధునిక యంత్రం!

"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి" పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని...

కర్ణాటక ఐ టీ ఉద్యోగులకు ఇక రోజుకు 14 గంటల పనివేళలు!

దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు-నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- "మాడరన్ టైమ్స్". 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక...

కాసు కప్ప గర్వభంగం

పురాణ ప్రవచనకారులు అనేక పిట్ట కథలు చెప్పక తప్పదు. అసలు కథ బలంగా మన మనసుల్లో నాటుకోవాలంటే ఏవేవో ఉదాహరణలతో జరిగినవీ, జరగనివీ కల్పించి అయినా చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న గొప్ప...

ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో?

డబ్బు, అధికారం, హోదా ఉంటే పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య చేసి...చేయలేదని నిరూపించుకోవడానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లెక్కలేనన్ని మార్గాలు. ఇంకొద్దిగా ఖర్చు పెట్టుకోగలిగితే నేరారోపణ చేసినవారే నేరం...

కాలం- మాయాజాలం

దేనికయినా టైమ్ రావాలి. ఎవరికయినా టైం బాగుండాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్- కాలం, అల ఒకరికోసం నిరీక్షించవు. కాలో జగద్భక్షకః - జగత్తును కాలం తినేస్తూ ఉంటుంది. కాలోహి బలవాన్ కర్తా - కాలమే...

సాహిత్యానికి చింతకాయలు రాలును!

సత్కవిని కాపాడుకోవడానికి దేవుళ్లే దిగివస్తారనడానికి మన బమ్మెర పోతన, తాళ్లపాక అన్నమయ్య, భద్రాద్రి రామదాసు, త్యాగయ్యలతో పాటు ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. ఒకపక్క వ్యవసాయం చేస్తూ, మరో పక్క ఇంట్లో వంట వండుకుంటూ పోతన కావ్యం...

స్నాక్ మార్కెట్ భారతీయం

కుర్కురే కరకరా నమిలిపారేసేవారు మొన్నటివరకు మనపిల్లలు. పిజ్జా, బర్గర్లు కావాలని దోసెలు, ఊతప్పాలు పక్కన పెట్టిన తరం. కలికాలం అని బాధపడ్డాం. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణంలాగా అవి అరగాలని కోరుకున్నాం. మెల్లగా...

తెలుగుకు సొంత కృత్రిమ మేధ

సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును...

పిల్లలమర్రికి పూర్వవైభవం

"ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో!...

మా కార్లకూ పెట్టండి బుగ్గలు!

గౌరవనీయ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి మరియు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రివర్యుల దివ్యసముఖమునకు- మరియు ఏ శాఖలకు మా సమస్యలు వరిస్తాయో ఆయా శాఖల మంత్రులకు- ముఖ్యమంత్రులకు- ప్రధానికి- ఊరూ పేరూ లేని...

Most Read