Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

వార్ధక్యం ఎటాక్ రెండుసార్లా ?

ఆమె వయసు నలభై. ముసలిదాన్ని అయిపోతున్నానని ఎప్పుడూ బాధ పడుతూ ఉంటుంది. చూసేవారికి ఏ తేడా కనిపించక పోయినా సరే...డ బల్ చిన్ ఉందనో...బీపీ వచ్చిందనో చెప్పి అంతా వయసు ప్రభావం అంటుంది...

ప్రాణాలు పోతున్నా ఆగని సెల్ఫీలు

సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీ.చి; స్వీ.దృ. అని పెట్టి ఉంటే...

రాత్రిళ్లు కూడా ఇక సౌర విద్యుదుత్పత్తి

సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని....

ఈ కుక్క ఆస్తి అక్షరాలా రూ. 3,300కోట్లు

"మా యజమానులు కుక్కలను చూసుకుంటున్నారు; వారి పిల్లలను మేము చూసుకుంటున్నాం; మమ్మల్ను ఎవరూ చూసుకోరు"- అని కలవారి ఇళ్లల్లో పనిమనుషులు స్వగతంలో విసుక్కుంటూ ఉంటారని లోక అపవాదం. కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ...

జనాభా పెరుగుదల నిష్పత్తిని దాటేసిన విద్యార్థుల ఆత్మహత్యలు

మనం చదవకూడని, చదివినా ప్రయోజనం లేని ఒక వార్త ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరుపొందిన ఫిన్లాండ్ లో తొమ్మిదేళ్ల వయసుదాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి...

పెళ్లిళ్లు – యుద్ధాలు

యుద్ధం లేనిది అయోధ్య అన్నారు పండితులు. అంటే రాముడి అయోధ్యలో మానసికంగా, భౌతికంగా యుద్ధాలు చేసుకునే అవసరమే ఉండదు. అది త్రేతాయుగం. ఇది కలియుగం. ఈ యుగంలో ఏదయినా ముందు అనుమానం, అవమానం,...

లిపి హత్యా నేరం

మాతృ భాష. అమ్మ భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి / తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం....

ఒలింపిక్స్ విశేషాలు

2024 పారిస్ ఒలింపిక్స్ గొప్పగా జరగలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిన పతకాలు నాసిరకం అన్నవాళ్లను చూశాం. కానీ ఎన్నో ప్రత్యేకతలకు కూడా వేదికైంది. అవి కూడా తెలియాలి కదా! మొదటిసారిగా పారిస్...

అడుగుకో కీచకుడు

వారు బతికి బాగుంటే ఇంకెందరినో బతికించేవారు. ప్రాణాల విలువ తెలీని రాక్షసుల చేతుల్లో బలయిపోయారు. ఒకరా! ఇద్దరా! ఎంతోమంది మహిళలు దుష్టుల చేతిలో హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. వ్యవస్థ డొల్లతనం బయట పడేలా చట్టమూ...

మందులో ముందు…

1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి...

Most Read