Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

కొంచెం దుఃఖం +కొంచెం సంతోషం = 35

చిన్నతనంలో లెక్కలంటే భయపడని వాళ్లుండరు. ఉన్నారంటే ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్ళలానే చూస్తారు. నాకూ చిన్నప్పుడు లెక్కలంటే భయమే. 10 లో అన్ని సబ్జక్ట్స్ లో 70 దాటినా లెక్కల్లో 50 రావడం కష్టమై...

దసరా ప్రత్యేకం-2

"ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర! ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర! నీవు పారిన దారిలో ఇక్షుదండాలు నీవు జారిన జాడలో అమృత భాండాలు నీవు దూకిన నేల మాకు విద్యున్మాల నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము
 ఎవరికొరకయి పరుగులెత్తి...

దసరా అర్థం-పరమార్థం తెలియకపోతే ఎలా?

తొలి కాన్పులో అబ్బాయే పుట్టాలని, రెండో సంతానంగా మాత్రమే అమ్మాయి కలగాలని కోరుకునే తల్లుల్లారా! మీకెందుకు దుర్గాపూజ? తన కుమార్తె యుక్త వయసుకు వచ్చాక రుతుక్రమం వస్తుందనే ఆలోచనే అసహ్యమనుకునే, భరించలేని తండ్రులకు కామాఖ్య...

దసరా ప్రత్యేకం-1

విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు...

చాట్ బోట్ దృష్టిలో భాగ్యనగరం

హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి వాటిగురించి రెండు మాటల్లో వివరించమని కృత్రిమ మేధమ్మ చాట్ బోట్ ను అడిగితే...అది చెప్పినట్లుగా ఇంగ్లీషులో ఒక పోస్ట్ వైరల్ గా తిరుగుతోంది. దానికి...

ఇండియన్ ఇంగ్లిష్

తెలుగు భాష ఒకటే అయినా యాసలు అనేకం. ఒక్క జిల్లాలోనే నాలుగయిదు యాసలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో హిందూపురం , మడకశిర, గోరంట్లల్లో కన్నడ ఉచ్చారణతో కూడిన తెలుగు యాస....

ఏ దిల్ మాంగే మోర్ మాయా బజార్!

టీవీ సీరియళ్లు, దాన్ని దాటి వెబ్ సిరీస్... జనాలకు మాయా ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. అందాల ఆరబోతలు (ఇప్పుడు స్రీలు.. పురుషులు కూడా) నగలు, డబ్బు దస్కం, ఫార్మ్ హౌస్ లు... వీకెండ్ పార్టీలు, విదేశీ...

కోర్టుకెక్కిన వృద్ధ జంట

“మాలిమి తాలిమిన్ కొలుచు మానములేదు కులాద్రులన్ తలన్ దాలిచి సప్త సాగర వితానము లీదుచు కల్పముల్ తపః పాలన సేయనీ ఎడద బాకుల పోటులు బ్రువ్వనీ వసంతాల వనాల పూల పవనాల విలాస...

సంపన్నుల స్వర్గం – నిరుపేదల నరకం

నీరింకిన నేలలు, తడారిన గొంతులు కరువుదీరా పాడుకోవడానికి విద్వాన్ విశ్వం 1957లో రాసిన కావ్యం- పెన్నేటి పాట. కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ పెన్న ఇరుగట్ల జనం వినిపించే విషాద గానమిది. యాభై...

మేఘమథనం

"ఓ వరుణ దేవుడా! నీకు దండాలు. నీళ్లకు నీవే దిక్కు. మొసలి వాహనుడా! చేతిలో పాశం పట్టుకుని, ఒళ్లంతా తెలుపు, నీలం, నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా! మెరుపు తీగలు అలంకారంగా కలిగినవాడా! ఉరుముల శబ్దాలతో బయలుదేరేవాడా! భూమి మీద...

Most Read