Thursday, November 7, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

సంగీత సాహిత్య సమలంకృతే

He Lives on forever...: ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో... ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో... ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో... అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!! అతను మనింట్లోకి తొంగిచూసే...

తల్లీ! నిన్ను తలంచి…

Amma: మా తాత పమిడికాల్వ చెంచు నరసింహయ్య, నాన్న చెంచు సుబ్బయ్య ఇద్దరూ సంస్కృతాంధ్రాల్లో పండితులు. తాత ఉపాధ్యాయుడు, పురోహితుడు, ఆయుర్వేద వైద్యుడు, జోతిశ్శాస్త్రవేత్త. భగవద్గీత, సౌందర్యలహరులను తెలుగు పద్యాల్లోకి అనువదించారు. నాన్న...

స్టాన్‌ఫోర్ట్‌ వర్శిటీ

Stanford University : 8,180 ఎకారాలు. 17 వేల విద్యార్దులు. డాక్టర్‌ అబ్దుల్‌ కలాం చెప్పినంత కాకపోయినా నాకూ పేద్దపెద్ద కలలే వచ్చేవి చిన్నప్పుడు! చెడ్డీ చిరిగి చాటంతైనా మాచికలకు తికాణా లేకపోబట్టి...

శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే…

Be Patient: ఒక వారం, పది రోజులుగా పత్రికల్లో ఆత్మహత్యల వార్తలు పెరిగాయి. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చదువు భారం పెరిగి, ఆశించిన మార్కులు రాక ఒక విద్యార్థి; బదిలీ దూరం భార్యాభర్తల...

గవర్నర్ కు అక్షరాభ్యాసం

Well Done: మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అక్షరం అంటే నశించనిది. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి....

ఎలుకతోలు తెచ్చి…

45 to 18: "దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!" అన్నాడు ధూర్జటి. వయసు పెరిగేకొద్దీ పళ్లు ఊడడం, శరీర...

రాజమౌళి గొప్ప సేల్స్ మ్యాన్

Hard Work: ఆస్కార్ అవార్డు కోసం లాబీయింగ్ చేసారా? మేనేజ్ చేయడం వల్లే ఆస్కార్ నామినేషన్ వరకు వచ్చారా? కోట్లలో డబ్బు ఖర్చు చేసారా? అలా చేయడం తప్పా? మీరెప్పుడైనా మేజిక్ షోకి వెళ్ళారా? ఆడియన్స్ లో రెండు రకాలుంటారు. కొందరు ప్రతి...

తోలు ఒలిచే టోలు గేట్లు

Income Source: హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం...

బిబి’ఛీ’పై ఇంత గగ్గోలా?

No need of  Ban: చాలా కాలమైంది బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) గురించి విని! మీడియా అనేది భారత్ లో పెద్దగా విస్తరించని వేళ, ఆత్మన్యూనతతో విదేశమంటే గొప్ప అనుకునే...

సరికొత్త సినిమా కంస వధ

No Basics: ఈ మధ్య పొన్నియన్ సెల్వం అనె తమిళ సినిమాకి తెలుగుభాష తర్జుమా చేస్తూ భాషాన్వయంగా పాటలు వ్రాశారు మన తెలుగు చలనచిత్ర ప్రముఖ పాటల రచయిత. ఆయనెవరో కాదు ఈ...

Most Read