కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని విన్నాం గానీ వాస్తవంలో అనేక రకాలుగా చెప్పులు ఉపయోగిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్రకు పేరొందిన బలిజేపల్లి లక్ష్మీకాంతకవికి ఒకసారి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇది స్వాతంత్య్రం...
ఒక మిత్రుడు ఫోన్ చేసి...
"మా బంధువులమ్మాయి ఐ ఐ టీ లో చదివి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సంవత్సరానికి 30 లక్షల జీతంతో హాయిగా సెటిలయ్యింది. ఒకే అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ రిటైరయ్యారు....
మన భాష అజంత భాష. అంటే పదాలన్నీ అజంతంగా ఉంటాయని అర్థం. పదం చివర అచ్చు ఉంటుంది, హల్లు ఉండదు. అయితే ఆధునిక భాషలో పూర్ణబిందువుతో అంతమయ్యే మాటలెన్నో వాడుతున్నాం. ముఖ్యంగా 'ము'తో...
చదవడమూ, రాయడమూ చదువుకున్నవాళ్ళ పని. మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్ళకు అర్థమయితే చాలు కాబట్టి అంతవరకూ జాగ్రత్తపడతాం. మనం మాట్లాడిన విషయంలో కొంచెం అటూఇటూ అయినా ఎదుటివాడు అర్థం చేసుకోగలుగుతాడు. మరీ అపార్ధం కలిగేటట్లుంటే వెంటనే...
మతాల మధ్య యుద్ధం.
అభిమతాల మధ్య యుద్ధం.
కులాల మధ్య యుద్ధం.
గుణగణాల మధ్య యుద్ధం.
మనుషుల మధ్య యుద్ధం.
మనసుల మధ్య యుద్ధం.
భూమికోసం యుద్ధం.
భామకోసం యుద్ధం.
బతుకుంతా యుద్ధం.
ఆదికాలం నుండీ అనాది కాలంనుండీ యుద్ధమే.
యుగాల చరితంతా యుద్ధమే.
మృగం నుండి మనిషిగా...
మాతృభాష మాట్లాడడంలో ఎవరికీ కష్టం ఉండదు. ప్రతి వ్యక్తీ తన సామాజిక పరిధిలో భాషను తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించగలడు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాషను అందరూ ఒకేవిధంగా ప్రయోగించలేరు. మామూలుగా...
చాలామంది మహిళలకు మగవారితో పనిబడేది కొన్ని చోట్లే. వాటిలో టైలర్ షాప్ ముఖ్యమైంది. మిగిలిన ఏ విషయమైనా ఒప్పుకుంటారు గానీ ఒంటి కొలతలు పట్టుకుని సరిగ్గా కుట్టడం మగ దర్జీలకే సాధ్యం అనుకునేవారు...
మానవ విజ్ఞానం బహుముఖంగా అనంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విజ్ఞాన విస్తరణకు వాహిక భాష. ఎంత సాంకేతికాభివృద్ధి జరిగినా, ఎన్ని యంత్రాలు వచ్చినా భాష ఉపయోగం పెరిగేదే కాని తరిగేది కాదు. భాషాభివృద్ధికి...
డాక్టర్ డి. చంద్రశేఖరరెడ్డి ఈనాటి కాలంలో చెప్పుకోదగిన భాషాశాస్త్రవేత్త. తెలుగు భాషపై సాధికారికంగా చెప్పగల, రాయగల సత్తావున్న కొద్దిమంది ప్రముఖుల్లో ఈయన ఒకరు. ఆ సాధికారికత, సత్తా ఒకనాటితో వచ్చినవికావు. నిరంతర పరిశ్రమ,...
తెలుగు మన భాష. అది మన భాష కాబట్టి మనకు తెలిసే ఉంటుంది. బాగా తెలుసు కాబట్టి ఇంకా తెలుసుకోవలసిన పనిలేదు. మన భాషను గురించి పూర్తిగా విశదంగా తెలుసుకోవాలంటే సమగ్ర నిఘంటువు...