'Power' Politics: అప్పుడు నేనొక టీ వీ ఛానెల్లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను. యాజమాన్యం, ఎడిటర్, బ్యూరో చీఫ్ అండదండలు లేనివారికి సాధారణంగా అప్రధానమయిన బీట్లు దక్కుతాయి. అలా ఉన్నవాటిల్లో ఎందుకూ...
I Want Respect: ప్రజలే ప్రభువులు; ప్రజలే స్వాములు; పాలించేవారు ప్రజలకు సేవకులు; పాలకులు ప్రజలకు కేవలం ప్రతినిధులు- లాంటి ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలు, గుణగణాలు పిండి ఒళ్లు పులకించే, గుండె పొంగిపోయే...
Artificial Anchor:
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన యాంకరమ్మను ఏమనాలి?
కె. మేధ
గ్రాఫిక్ మేధ
యానిమేషన్ మేధ
యంత్ర మేధ
భ్రమ
డిజిటల్ బొమ్మ...ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఓపిక లేకపోతే ఆ కృత్రిమ మేధనే అడిగితే లెక్కలేనన్ని...
Costly Tour: ఆ మధ్య ఎయిరిండియాను టాటా వారు కొన్న తరువాత దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇండిగో కూడా పోటీలో వెనుకపడకూడదని...
Deeksha - Darpam:
"రథ-గజ తురగ-పదాతి సమావృత...పరిజన మండిత లోకనుతే... శాంతి సమావృత హాస్య ముఖే..." అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం (నేల మీద నడిచే సాయుధ దళాలు) వెంట...
Moon Light: భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా...చాలా దగ్గరివాడు. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి...
History Repeats:
కళ్లున్నందుకు చూసి తీరాల్సిన శిల్పం రామప్ప.
తెలుగువారు అయినందుకు వెళ్లి తీరాల్సిన గుడి రామప్ప.
చేతులున్నందుకు తాకి పరవశించాల్సిన శిల్పం రామప్ప.
గుండె బండ కాదని చెప్పుకోవడానికి గుండెల్లో నింపుకోవాల్సిన శిల్పం రామప్ప.
ప్రాణమున్న మనుషులకన్నా శిలలే...
Myself: మా చిన్నతనంలో కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు బట్టలు కొనడం పెద్ద పని. మా అమ్మగారికి శిస్తు డబ్బులు వచ్చేవి. సంక్రాంతి ముందర పిల్లల్ని తీసుకుని బజారుకెళ్లి డ్రెస్సులు కొనేవారు. కొనడం అయ్యాక...
Jumping Japang: బాంబే చౌపట్టి బీచ్ ఒడ్డున సంధ్యా సమయం ఆహ్లాదకరంగా ఉంది. రోజంతా ఎంత గింజుకున్నా... కలవారి ఆకాశ హర్మ్యాలు దాటి...లేని వారి పూరి గుడిసెల మీద పడలేకపోయానే! అన్న దిగులుతో...
'IT-Tamota': అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ ఇంట్లో ఎవరూ నిద్ర లేవలేదు. దిగువ మధ్య తరగతి ఇళ్లున్న కాలనీ కాబట్టి బైకులు, ఆటోలు తప్ప కార్లు కూడా లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా...