Mutual Consent:
చెప్పండి మేడం...మొదట మీరు ప్రపోజ్ చేశారా? సార్ ప్రపోజ్ చేశారా?
నేనే ప్రపోజ్ చేశాను. ఒక సాయంత్రం సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు "ఫర్ సపోజ్ నేను నీకు విడాకులిస్తే నువ్...
Discrimination: ఇది చూడడానికి చిన్న వార్తే కావచ్చు. కానీ...విషయం చాలా తీవ్రమయినది. పురోగామి సమాజంలో తిరోగామి చర్యలను ముక్త కంఠంతో ఖండించడానికి ఉద్యుక్తులం కావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించే వార్త. రాకెట్లు వేసుకుని...
Bumper Offer: "విత్తొకటి పెడితే... చెట్టు మరేదో మొలుస్తుందా?" అని అన్నమయ్య పాపం అమాయకంగా వేంకటేశ్వరస్వామిని అడిగాడు. ఇప్పుడు విత్తు పెట్టకుండానే చెట్టు పుట్టించే రోజులను చూస్తే...అన్నమయ్య ఏమని ఉండేవాడో!
గిచ్చి...ఓదార్చినట్లు కార్పొరేట్ కంపెనీల...
Telugu-Tegulu: తెలుగులో హాస్య రచనలు బాగా తగ్గిపోయాయని బాధ పడాల్సిన పనిలేదు. జంధ్యాల తరువాత ఆ స్థాయిలో ప్రతి పదానికి నవ్వుల పూత పూసే కలాలు లేవని దిగులు పడాల్సిన పనే లేదు....
GPS: వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు...
Search Warrant:
"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు"-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా...
Local Justice: తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తొలిసారి తెలుగులో తీర్పును వెలువరించడంతో భాషాభిమానులకు ఆనందంగా ఉంది.
ఇందుకు చొరవ చూపిన ఇద్దరు న్యాయమూర్తులకు భాషాభిమానులు కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఏనాడో జరిగి ఉండాల్సింది...ఈనాటికయినా జరిగినందుకు సంతోషం.
2006లో...
Transformation: ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు...