Success Stake: సనాతన ధర్మానికి మూల స్తంభమయినది అద్వైత సిద్ధాంతం. దేవుడు- జీవుడు ఒకటే అన్న అహం బ్రహ్మాస్మి సూత్రాన్ని అర్థం చేసుకోవడమే అద్వైత సాధకుల అంతిమ లక్ష్యం. ఇది ఎంత సులభమయినదో...
Old food in New Plate: ఎప్పుడూ ఇడ్లీ, దోసెలేనా? ఏదయినా పాశ్చాత్య రుచుల పనిపడదాం అని మా ఆవిడ ఒక ఆదివారం సాయంత్రం పక్షులు గూళ్లకు తిరిగి వెళ్లే వేళ సంకల్పం...
Age Factor: ప్రపంచంలో గేటు ముందు కాపలాగా ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికయినా పదవీ విరమణ వయసు ఉంటుంది కానీ...రాజకీయనాయకుల పదవీ విరమణకు వయసుతో నిమిత్తం ఉండదు. దాంతో వార్ధక్యం వల్ల ఏమి...
Children are Safe:
"అమ్మా చూడాలీ!
నిన్నూ నాన్నని చూడాలీ
నాన్నకు ముద్దూలివ్వాలి
నీ ఒడిలో నిద్దుర పోవాలి
ఇల్లు చేరే దారే లేదమ్మా... నిన్ను చూసే ఆశే లేదమ్మా...
ఇల్లు చేరే దారే లేదమ్మా... నిన్ను...
Note- Fate: దేశ వాణిజ్య రాజధాని బాంబేలో యాభయ్యవ అంతస్తు అద్దాల మేడ. అరేబియా నీలి సముద్రం మీద సూర్యుడి కిరణాలు పడి తళతళలు అద్దాలమేడ మీద ప్రతిఫలిస్తున్నాయి. విలేఖరులందరూ వడా పాప్...
Creative Liberty: "మరలనిదేల రామాయణంబన్న?" అని తనను తానే ప్రశ్నించుకుని..."నావయిన భక్తి రచనలు నావిగాన..." అని తానే సమాధానం కూడా చెప్పుకున్నాడు తెలుగులో మెదటిసారి జ్ఞానపీఠం అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి...
Sleep Well: నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా...
Still Alive: అంత్యక్రియలు ఒక సంస్కారం. చాలా శ్రద్ధతో చేసేది లేదా చేయాల్సింది కాబట్టి శ్రాద్ధం. ఆచారాన్ని బట్టి పూడ్చడం, కాల్చడం రెండే పద్ధతులు. భారతీయ సంప్రదాయంలో అంత్యక్రియలు రకరకాలు. ఆ వివరాలన్నీ...
B(a)old Solution:
పద్యం:-
ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్
బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున
విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!”
అర్థం:-
ఒక తళతళలాడే...