వసుంధర ఒక సాధారణ గృహిణి. భర్త వ్యాపారవేత్త. అయినా అన్ని ఖర్చులకూ ఆయన్ని అడగడం నచ్చలేదు. అయిదువేల రూపాయలతో వాసవి ప్రింట్స్ ప్రారంభించి బ్లాక్ ప్రింట్ చీరలు అమ్మడం ప్రారంభించారు. అప్పుడే పరిచయమయ్యారు...
తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టింది. ఎన్ టీ రామారావు 83లో తిరుపతి, గుడివాడ రెండుచోట్ల గెలిచి తిరుపతికి రాజీనామా చేశారు. 1985లో హిందూపురం, గుడివాడ రెండు చోట్ల గెలిచి గుడివాడకు రాజీనామా చేశారు....
ప్రతి ఊళ్ళో వ్యాపారం ఉంటుంది. అలాంటప్పుడు హిందూపురం వ్యాపారం ప్రత్యేకత ఏమిటి? అని ఎవరికైనా సందేహం రావచ్చు. చింతపండు, బెల్లం, ఎండు మిర్చి, బంగారం, ఆటో ఫైనాన్స్, పట్టుపరిశ్రమ వ్యాపారాలకు హిందూపురం పెట్టింది...
ఒక ఆదివారం మధ్యాహ్నం ఊరికే అలా ఎటైనా వెళదాం అన్నాను నేను మా ఆవిడతో. యాదగిరిగుట్టకు వెళదాం అంది. సెలవురోజు యాదగిరిగుట్టకు వెళ్లేంత భక్తి ఉన్నా...ధైర్యసాహసాలు మాత్రం లేనివాడిని అని నా అశక్తతను...
ఇది పూర్తిగా మా ఊరు తిండి తినే విషయం. ఇష్టం లేనోళ్లు చదవద్దు. మేము మాత్రం తినేది ఇడిసెల్లే. మేము పుట్టిండేదే తినేకి. వాసవీ ధర్మశాల రోడ్డు పుట్టిండేదే మాకు తిండి పెట్టేకి.
దినమంతా...
లేపాక్షిలో భాషా సాహిత్యాలను బోధించడానికి ఒక కళాశాల పుట్టింది. కొంతకాలం ఒక వెలుగు వెలిగింది. భాషా సాహిత్యాలకు విలువలేని కాలం రాగానే విద్యార్థులు లేక అంపశయ్యమీద ఉండి...చివరకు తుది శ్వాస వదిలింది. తెలుగు...
నయనతార నెట్ ఫ్లిక్స్ చిత్రం చూస్తే ఏమనిపించింది?చాలామందికి ఏ మసాలాలూ లేని మామూలు సినిమా అనిపించింది.
ఒకప్పుడు సినీతారల జీవితాల గురించి ఎంత ఆసక్తి ఉన్నా, వారు చెప్పేవే బయటకి వచ్చేవి. పబ్లిసిటీ...
ఊరంటే నాలుగు వీధులు, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి జడపదార్థాలు కాదు. ఊరంటే మనుషులు, వారు నడిచిన దారులు, నిర్మించిన వ్యవస్థలు, నిలిపిన విలువలు, మిగిల్చిన జ్ఞాపకాలు. ఆకోణంలో కొన్ని హిందూపురం...
ప్రఖ్యాత తెలుగు అధ్యాపకుడు, పండితుడు, వ్యాఖ్యాత, అసాధారణ ఉపన్యాసకుడు అప్పజోడు వెంకటసుబ్బయ్య తొంభై ఏళ్ళ వయసులో మొన్న(27-11-24) కర్నూల్లో కన్నుమూశారు. 86ఏళ్ళ వయసువరకు ఆయన ఆధ్యాత్మిక, సాహిత్య వ్యాసంగాల్లో తలమునకలుగా ఉన్నారు. వయసువల్ల...