Sunday, January 12, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

కొండంత బాధ

Nature gets Anger: ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగుబాటు మీద హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో...

క్షణ క్షణం సంగీతం

A New Raagam: అవార్డు వచ్చిన నాటు నాటు పాట కీరవాణి గురించి చర్చోపచర్చలు జరుగుతుంటే... అవార్డు రాకముందు కీరవాణి గురించి చాలా చర్చ జరగాలి కదా అని అనిపించింది. కె వి మహదేవన్,...

పద…పదవే…ఒయ్యారి గాలిపటమా!

Festival of Kites: "పదపదవే వయ్యారి గాలిపటమా! పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్కచూపు చూసుకుంటూ తిరిగెదవే గాలిపటమా! ప్రేమగోలలోన చిక్కిపోయినావా! నీ ప్రియుడున్న చోటుకై పోదువా! నీ తళుకంతా నీ కులుకంతా అది ఎందుకో తెలుసును అంతా నీకు ఎవరిచ్చారే బిరుదు తోక? కొని తెచ్చావేమో అంతేగాక... రాజులెందరూడినా...

పూనకాలు ఫుల్ లోడింగ్ – డౌన్ ఫాల్ నో స్టాపింగ్

No Change: తెలుగు సినిమా మారిపోయింది. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు సినిమా వైపు మొత్తం ప్రపంచం చూస్తోంది. దేశానికే తెలుగుసినిమా దారిచూపిస్తోంది. అటు సినిమావాళ్ళు, ఇటు జర్నలిస్టులు ఎక్కడ పడితే అక్కడ వాడేసే స్టేట్మెంట్లివి. అవునా! నిజమా! తెలుగు...

సీమకు కళ్లున్నాయి, చెవులున్నాయి

Seema in Cinema: రాయలసీమది కన్నీటి కథ. అంతు లేని వ్యథ . ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు...

ఈ నున్నని గుండులో ఏ కన్నులు దాగెనో?

Bald Head- Bumper Draw...:  నున్ననైన, నా తళతళలాడే బట్టబుర్రని చూసి నా బట్టలందరూ "నీకు బట్టతలా...?" అని అడుగుతారు. గుళ్లో కలిసి గుడికొచ్చావా...? ఇంటర్వెల్లో కలిసి సినిమాకొచ్చావా...? లైబ్రరీలో కలిసి చదూకోడానికొచ్చావా...? హాస్పిటల్లో...

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి…

Constitution-Tradition: రాజ్యాంగం రాసేప్పుడు అప్పటికి ప్రపంచంలో ఉన్న మెరుగయిన ప్రజాస్వామిక సంవిధానాలన్నిటినీ అధ్యయనం చేశారు. భారత దేశాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రూపొందించారు. కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. మౌలికమయిన...

ఎప్పుడు వచ్చామన్నది కాదు… ఎక్కడ పోశామన్నది ప్రధానం!

Plight-Flight: న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఏది మూత్రశాలో? ఏది పొరుగు ప్రయాణికురాలి సీటో? తెలియనంతగా తప్ప తాగిన వ్యక్తి చేసిన పాడు పని గురించి ఇంగ్లీషు మీడియాలో...

ఏమని పొగుడుదుమే…

Over Dosage: హీరోకు జీరో బహిరంగ లేఖ దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి, మీరు మొన్న ఎడమకాలి గోటితో అప్రయత్నంగా సుతారంగా నొక్కినప్పుడు పాతాళం అడుగుకు కూరుకుపోయిన హిమాలయం సిగ్గుతో తల దించుకుని మరింత...

బట్టతల బాధితుల సంఘం డిమాండు

B(o)ald Demands: పద్యం:- 
“ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు...

Most Read