మూకీల నుంచి టాకీల దాకా శతాధిక వసంతాల భారతీయ సినిమా పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?
తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా' తెర వెనుక కథ ఏమిటి?
మనం వదిలేసిన మన తెలుగు...
కాలం అనంతం. నిరంతరాయం. కాలంలో కొలతలన్నీ మన సౌకర్యం కోసం, ఫలానాది ఫలానా అప్పుడు జరిగిందని చెప్పుకోవడం కోసమే తప్ప మరొకటి కాదు. స్థూలంగా గతం, వర్తమానం, భవిష్యత్తు అని మూడుగా సూచించుకుంటుంటాము....
రెంటాల జయదేవ జగమెరిగిన జర్నలిస్ట్. దాదాపు రెండొందల పుస్తకాలు రాసిన రచయిత, పండితుడు రెంటాల గోపాలకృష్ణ కొడుకు. ముప్పయ్యేళ్ళకు పైబడి రాస్తున్నవాడు. చెన్నయ్ లో తెలుగు ఇండియా టుడేలో పనిచేస్తున్నప్పుడు మద్రాస్ యూనివర్సిటీ...
కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. మనిషికయినా, దేవుడికయినా, చివరకు రాక్షసుడికయినా కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు, బిరుదులు, గండపెండేరాలు, ఉచితాసనాలు, ముందువరుస ప్రోటోకాల్, టోల్ గేట్లు కట్టకుండా, ఆగకుండా వెళ్లే...
రెండో ప్రపంచ యుద్ధం తరువాత పరాయి దేశాల దెబ్బకు కుంగి కృశించుకుపోయిన చైనా తన దేశ సంస్కృతిని, భాషను, ప్రాచీన నాగరికతను కాపాడుకుంటూ ఎలాగైనా ప్రపంచంలోని అగ్రదేశాలలో ఒకటిగా తల ఎత్తుకుని నిలబడాలని...
రెండు రోజులు శెలవులు కదా... ఎక్కడికైనా వెళ్దామా అని ఉదయం ఏడు గంటలైనా తగ్గని చిక్కటి పొగమంచులో వేడి వేడి టీ గ్లాసు పట్టుకొని మిద్దెమీద తోటలో ఏవో పాదులు సరిచేస్తున్న శ్రీమతితో...
“కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా… గోచిగుడ్డ నుండి మొదలయిన అంతులేని మహా సంసార ప్రయాణం కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే.
ఒకానొక ఊరు. పంటపొలాలతో,...
వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు గానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు అనేది సిద్ధాంతం. దొరికిన వాళ్లనే దోషులని శిక్షిస్తే పోలా అనేది పోలీసు సిద్ధాంతం అనుకోవాలి. అందుకే చాలాసార్లు వందమంది నిర్దోషులు...
అంటరానితనం మహానేరం. శిక్షార్హం కూడా. కానీ అంటరానితనం పోయిందా? పోలేదు. స్వరూపం, స్వభావం మార్చుకుని ఏదో ఒక రూపంలో ఉంది. సామాజిక అస్పృశ్యత ఎలాంటిదో అలాంటిదే ఈ భాషావిషాదగాథ.
ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇంగ్లిష్...
స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లేకపోతే మనకు ఈమాత్రం లేపాక్షి దొరికి ఉండేది కాదు. ఆయన హిందూపురం నియోజకవర్గానికి తొలి శాసనసభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా...