"భూగోళం పుట్టుకకోసం రాలిన సురగోళాలెన్నో?" అని ప్రశ్నిస్తూ...ఆ చల్లని సముద్రగర్భంలో దాగిన బడబాగ్నులను, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను పట్టి మనకు చూపించాడు దాశరథి. అలా మనం నిలుచున్న భూమి ఇలా...
అహోబల నవనారసింహులను అత్యంత సులభంగా పట్టుకోవాలంటే రెండో, మూడో అన్నమయ్య కీర్తనలను పట్టుకుంటే చాలు. అన్నమయ్యకు వైష్ణవం ఇచ్చిన గురువు; ద్వాత్రింశతి (32 అక్షరాల) నారసింహ మంత్రాన్ని బోధించినవాడు అహోబల ఘనవిష్ణు యతీంద్రులు....
నంద్యాల ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు తప్పక దర్శించాల్సిన క్షేత్రం- నందవరం. కాశీ విశాలాక్షి నడచి వచ్చిన క్షేత్రంగా నందవరానికి శతాబ్దాల, సహస్రాబ్దాల చరిత్ర ఉంది.
నందవరపురాన్ని నందన చక్రవర్తి నందనుడు పాలించే కాలంలో అని ఇక్కడ...
"నీ చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్"
కర్ణుడి చావు గురించి కృష్ణుడు అర్జునునికి చెప్పిన మాటలు ఇవి.
అర్జునుడు , కృష్ణుడు ,...
ఎక్కడో అమెరికాలో గ్రాండ్ కెన్యాన్ రాతి కొండలు, లోయలు; స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ మంచు కొండలు తిరిగాం... మన పక్కనున్న బెలుం గుహలు, గండికోటలకు వెళ్ళకపోతే ఎలా? అన్న మా అబ్బాయి ప్రశ్నకు సమాధానంగా...
శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం...
"ఎప్పటికైనా ఈ నాగావళీ తీరంలోనే నాన్నతో చిన్నప్పుడు తిరిగిన పొలం గట్లు చూస్తూ ఈ గాలిలోనే , ఈనేలలోనే కలసిపోవాల్రా..." సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో వీలైనపుడు సంక్రాంతికి అట్లాంటా నుండి వచ్చే చిన్ననాటి...
ఒక్కోసారి కష్టాలు చెప్పే వస్తాయి- మనం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ముందుగానే సిద్ధం కావడానికి. అలా మొన్న ఒకరోజు నాకు చెప్పే వచ్చాయి. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని.
మనం...