Friday, February 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

కంచె మేసిన చేను

అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అర నిముషంలో అన్నం తెప్పించుకోవచ్చు. అర నిముషంలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అర నిముషంలో డబ్బు తెప్పించుకోవచ్చు. పంపవచ్చు. విమానం టికెట్ బుక్ చేసుకోవచ్చు. హోటల్...

వాలిపోయే ఒంటరి రుతువులో రాలిపోయే జీవన తరువులు

కొన్ని వార్తలు వినడానికి ఇబ్బందిగా ఉంటాయి. మనసులో ఎక్కడో గుచ్చుకున్నట్లుంటుంది. అలా జరక్కుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వార్త ఇది. జపాన్ లో ఒంటరి వృద్ధులు ఎక్కువై...ఏ తోడూ నీడా లేక, ఎలా...

పారాగ్లైడింగ్ …స్కేటింగ్ …

ఇదివరకు జర్నలిస్టులకు విషయ పరిజ్ఞానం; వేగంగా, సరళంగా రాయడం; అనువదించడం; పెంచి, కుదించి రాయడం; ఆకట్టుకునే శీర్షికలు పెట్టడంలాంటివి వస్తే సరిపోయేది. తరువాత ప్రకటనలు తీసుకురావడం; యాజమాన్య విధానాల్లోకి ఒదిగేలా వార్తలకు రంగు...

నేరం నాది కాదు- మీడియానిది

మయా బజార్లో ఘటోత్కచుడిచేత పింగళి నాగేంద్ర రావు చాలా స్పష్టంగా చెప్పించాడు- "పాండిత్యం కన్నా జ్ఞానమే గొప్పది" అని. చిన్నప్పటినుండి చిన్నయసూరి తెలుగు వ్యాకరణ సూత్రాలు, పాణిని సంస్కృత వ్యాకరణ సూత్రాల్లాంటివి చదువుతూ...

కుంభమేళా ఖర్చు రూ. 2లక్షల కోట్ల పైమాటే

కుంభమేళా ఎప్పటినుండో జరుగుతూ ఉండచ్చుగాక. కానీ ఈసారి కుంభమేళా ఎంత పెద్దదో దానికే తెలియడం లేదు. ఆధ్యాత్మిక విషయాలను కాసేపు పక్కన పెడదాం. కేవలం హోర్డింగ్స్, ఎల్ ఈ డి స్క్రీన్లు, టీ...

సంక్రాంతి స్పెషల్ మూడు వేల కోట్ల జూదం

సంక్రాంతికి నెమ్మదిగా అర్థం మారి...కోళ్ళ పందేలకు మాత్రమే ఎలా పరిమితమవుతోందో మిత్రుడు విన్నకోట రవికుమార్ చాలా లోతుగా విశ్లేషించారు. ఆయన పాయింట్లు ముందుగా అనుకుని తరువాత చర్చలోకి వెళదాం. ముప్పయ్యేళ్ళుగా కృష్ణా, గోదావరి...

పిల్లలెందుకు దండగ!

జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా అన్నారో సినీకవి. ఈ అర్థం బాగా ఒంటపట్టించు కున్నట్టున్నారు ఇప్పటి జెన్ జి/ మిలీనియం తరం జంటలు. పిల్లావద్దు జెల్లా వద్దు ఏ...

పెళ్ళి కమర్షియల్ వెంచర్ అనుకుంటున్నారా! హమ్మా!

ఈమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానానికి తరచుగా ఒక విషయంలో తల బొప్పి కడుతున్నట్లుంది. న్యాయస్థానమంటే ఇటుకలు, రాళ్ళు, గోడలు, పైకప్పు కాదు కదా! న్యాయం మూర్తీభవించిన లేదా మూర్తీభవించాల్సిన చోటు. న్యాయం దానికదిగా...

కొత్త ఒక వింత…

కాశీలో వ్యాసుడికి వరుసగా కొన్ని రోజులపాటు భిక్ష- అన్నం దొరకదు. వారం గడిచినా మింగడానికి ఒక్క మెతుకయినా భిక్షాపాత్రలో పడలేదు. అన్నపూర్ణకు నిలయమయిన కాశీలో అన్నమే పుట్టలేదన్న అసహనంతో కాశీని శపించబోతాడు. ఈలోపు...

పశుపోషణే అసలు వార్త

పశు పోషణ, వ్యవసాయం, వర్తకం- ఈ మూడింటిని కలిపి వార్త అన్నారు. నిఘంటువుల ప్రకారం వార్తకు ఇప్పటికీ అదే అర్థం. కానీ, కాలగతిలో కొన్నిమాటలకు అర్థసంకోచ, అర్థ వ్యాకోచాల వల్ల మరేదో అర్థం...

Most Read