"జిస్ దేశ్ మే గంగా బెహతీ హై..." అని పులకింతగా గంగను, గంగావతరణాన్ని స్తోత్రం చేసే, గంగను పూజించే, గంగమీద సినిమాలు తీసే, గంగలో మునిగి సకల పాపాలను వదిలించుకునే భారత దేశంలో...
అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ-రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు....
పాపం. దర్శకుడు మెహన్ శ్రీవత్స అలా తనను తాను చెప్పుతో కొట్టుకోవడం చూస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఇబ్బందిగా కూడా ఉంటుంది. "త్రిబాణధారి బార్బరిక్" (ఈ టైటిల్ వ్యుత్పత్తి, భావార్థాల జోలికి వెళ్ళకపోవడమే...
పదేళ్ళుగా డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్...ఇలా అనేక వస్తువులను స్మార్ట్...
కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏ ఐ) నామస్మరణతో ప్రపంచం మారుమోగిపోతోంది. మొన్నటిదాకా కంప్యూటర్ చదువే చదువు. ఇప్పుడు ఏ ఐ చదువే చదువు. ఊళ్ళో వీధి కొళాయికి నీళ్ళు మళ్ళించడం మొదలు రష్యా- ఉక్రెయిన్...
అందంగా గుండ్రంగా ఎర్రగా ఉండే ఆ ఆకారాన్ని ఇష్టపడని వారు అరుదు. పరిమాణం మారుతుందేమో గానీ ప్రతి ఊరిలో మిగతా ప్రపంచంతో వారధి ఆ ఆకారమే. నోరు ఒక్కటీ నల్లగా ఉంటుంది. అయినా...
జీవితం అంటే గెలుపు;
జీవితమంటే సుఖం;
జీవితమంటే శిఖరారోహణం...అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేశాము.
దూరం బాధిస్తున్నా...పక్షి విశ్వాసం...
"దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా!దయుంచయ్యా దేవా!
నీ అండాదండా ఉండాలయ్యా!
చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా!
తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా!
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా?లంబోదరా!
పాపం కొండంత నీ పెనుభారం!
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో...
ఎవరు ఎప్పుడు దారి తప్పారో కానీ..."దేవదాయ, ధర్మదాయ" శాఖ పేరును "దేవాదాయ, ధర్మాదాయ" అని దశాబ్దాలుగా తప్పుగా రాస్తున్నారు. ఆ తప్పే ప్రభుత్వ గెజిట్లోకి కూడా ఎక్కేసరికి దాన్నే ఒప్పుగా లోకం అనుకుని...తప్పుదారిలోనే...
అనంతమైన వేదాలను నాలుగుగా పరిష్కరించి; అష్టాదశ పురాణాలు రచించినా వ్యాసుడికి ఇంకా ఏదో వెలితి మిగిలిపోతే...ఆ వెలితి ఏమిటో చెప్పినవాడు నారదుడు. వాల్మీకికి రాముడి కథ చెప్పి రాయమన్నది కూడా నారదుడే. భగవంతుడి...