Wednesday, June 4, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఆయన నేస్తం అట్లాస్ సైకిల్

'సైకిల్ పై వన్నెలాడి పోతున్నది ... రివ్వుమని పిట్టలాగా పోతున్నది...' 60 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాపాట మాత్రమేకాదు. సైకిల్ పై వెళ్లే వారిని చూడగానే అప్రయత్నంగా నోటి వెంట వస్తుంది. చిన్నతనంలో మూడుచక్రాల...

తెలంగాణకు పేరు తెచ్చిన మిస్ వరల్డ్ పోటీలు

అంగరంగ వైభవంగా జరిగిన అందాలపోటీలు ముగిశాయి. ఎవరెంతగా విమర్శించినా ఈ ప్రపంచసుందరి పోటీలు తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశాయి. హైదరాబాద్ నగరమంతా సందడిగా మారింది. విశ్వనగరం భావన కనిపించింది. పోటీల్లో పాల్గొన్న...

పానీపూరీ అమ్ముతూ ప్రభుత్వోద్యోగం

ప్రభుత్వోద్యోగం అంటే ఈ కాలం యువతకు చిన్నచూపు. త్వరగా ఎదిగిపోవాలని , డబ్బు సంపాదించాలని ఉంటోంది. అందుకే ఇంస్టాగ్రామ్ రీల్స్, ఇతర షార్ట్ కట్ దారులు వెతుక్కుంటూ ఉంటారు. చేసేది ఎంత చిన్న...

కలికాలంలో ఎలా బ్రతకాలి?

"ఒరులేయవి యొనరించిన నరవర! యప్రియము తన మనంబునకగు దా నొరులకునవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్" - తిక్కన, ఆంధ్ర మహాభారతం, శాంతి పర్వం, పంచమాశ్వాసం- 220వ పద్యం (ఇతరులు ఏ పని చేస్తే...

పేరు మార్చేద్దాం!

ప్రస్తుతం మనకు పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం ఉంది. దాంతో చాలామంది ఆ పేరు కూడా తలవడానికి ఇష్టపడటం లేదు. అయితే అనివార్యంగా మన దగ్గర కొన్ని పదాల్లో పాక్ అని వస్తుంది....

వాళ్ళనలా బ్రతకనివ్వండి!

నేడూ రేపూ తమ తప్పేమిటో తెలియకుండా, చేయని నేరానికి శిక్ష అనుభవించేవారే ఎక్కువ. పేరుకు చట్టం, న్యాయం ఉంటాయి. అవి అధికారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు న్యాయదేవత ప్రత్యక్షమై అంతలోనే మాయమవుతూ...

సామరస్య పందిరిలో ‘సప్తపది’

హిందూ సంస్కృతిలో పెళ్లి ముహూర్తానికి, ఇతర సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ఎంత ఆధునికులైనా సరే, అన్నీ పధ్ధతి ప్రకారమే జరగాలని కోరుకునే రోజులివి. ఏది ఎందుకు జరుగుతుందో, ఏ మంత్రానికి అర్థం ఏమిటో...

బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్

'ఈ అమ్మాయి కారణంగా కుటుంబం పరువు పోతుంది'- అన్నవారు ఈ రోజు బాను ముస్తాక్ ని చూసి గర్వపడుతున్నారు. ముస్లిం కుటుంబాల్లో మహిళల కష్టాలు, కన్నీళ్లను కథల రూపంలో ప్రపంచానికి పరిచయం చేసి...

అదిగో లేపాక్షి-5

Hanging Pillar: ప్రపంచంలో ఎక్కడైనా రాతి స్తంభం గాల్లో వేలాడుతుందా? ఎక్కడైనా స్తంభం మీద పైకప్పు దూలాలు నిలబడతాయి కానీ...పైకప్పును పట్టుకుని రాతి స్తంభం వేలాడుతూ ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ...లేపాక్షిలో ఉంటుంది. ఇప్పుడు మనకు...

ఆ పాట పంచామృతం

పాట ఒక ప్రవాహం. అది గంగ పొంగులా ప్రవహిస్తూ ఉండాలి. ఆ పొంగు ప్రవాహం తెలిసి రాసినవాడు సిరివెన్నెల. పాట ఒక రచనా శిల్పం. యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను...

Most Read