Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మానవత్వమా? జీవ కారుణ్యమా?

మొన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ ఒక చిన్న పిల్లవాడిని కుక్కలు చుట్టుముట్టి చంపినపుడు ఏమయ్యారు జీవ కారుణ్య వాదులు అన్నారు. నిజమే కదా! నాకూ కుక్కలంటే భయమే. కానీ మెల్లగా పోగొట్టుకుంటున్నాను. వీధి...

ట్రాఫిక్ జామ్ అయితే టోల్ ఫీజు ఎందుకు కట్టాలి?

ఏదైనా అలవాటయ్యాక చాలా మామూలు విషయం అయిపోతుంది. అలా ఆమధ్య బెంగళూరు మహానగర ట్రాఫిక్ మహానరకం మధ్యలో "వర్క్ ఫ్రమ్ కార్" ఓవర్ టైమ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది ఒక...

ఏడిస్తే పోయేదేమీ లేదు…గుండె బరువు తప్ప

"ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె, ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న? అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?" -ఆత్రేయ పద్యం తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఆత్రేయ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా...ఆ...

శుభం పలకరా పెళ్ళికొడకా! అంటే…!

శుభం పలకరా పెళ్ళికొడకా! అంటే ఆ పెళ్ళికొడుకు అనకూడని మాట అనడంతో జరగకూడని అనర్థం జరిగిందని అనాదిగా సామెత చెబుతూనే ఉంది. భారతదేశంలో అత్యంత సంపన్నుల ఇళ్ళల్లో పెళ్ళి నిశ్చయమైనప్పుడే...ఒకవేళ విడాకులు తీసుకుంటే...

శ్రీకృష్ణ కర్ణామృతం

శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడి శబ్ద సౌందర్యం, శబ్ద లాలిత్యం, రచనా విన్యాసం, యతులు, ప్రాసలు, అల్లికలో చమత్కారం, కళ్ల ముందు కృష్ణుడు ఒక్కో శ్లోకపాదంలో ఒక్కోలా కనిపించేలా ప్రత్యక్ష ప్రసార అక్షరాకృతులు సాహితీవేత్తలకు...

పొగడరా నీ తల్లి భూమి భారతిని

"శ్రీలు పొంగిన జీవ గడ్డయి
పాలు పారిన భాగ్య సీమయి
వ్రాలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా! వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా! విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపులతత్త్వము విస్తరించిన
విమలతల...

దేశమంటే మనుషులా? కుక్కలా?

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం వీధి కుక్కల దెబ్బకు ఇప్పుడు రెండుగా చీలిపోయి ఉంది. ఢిల్లీలో వీధి కుక్కలు కరచి చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కలుగజేసుకుని ఢిల్లీ...

విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి?

విమానం రెక్కలు విప్పి ఆకాశంలో ఎంతెత్తుకు ఎగిరినా నేలకు దిగాల్సిందే. రన్ వే మీద ల్యాండయిన విమానం రెక్కల్లో ఇంధనం నింపుకుని, పొట్టలో ప్యాసింజర్లను పొదివి పట్టుకుని మళ్ళీ పక్షిలా గాల్లోకి ఎగరాల్సిందే....

యాడ్- మ్యాడ్

ఏ మీడియాకైనా ప్రకటనలే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు లేకపోతే మరుక్షణం ఆ మీడియా ఊపిరి ఆగిపోయినట్లే. కంటికి కాటుక అందం. కంటిని మించిన కాటుక వికారం. ప్రస్తుతం మీడియాలో ప్రకటనలు కంటిని మించిన,...

మన పద్యం గంట కొట్టదా?

"అనగ అనగ రాగ మతిశయిల్లుచునుండు  తినగ తినగ వేము తియ్యనుండు  సాధనమున పనులు సమకూరు ధరలోన   విశ్వదాభిరామ వినురవేమ!" పాడగా, పాడగా రాగం శ్రుతిలో పడి వీనులవిందు అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే...

Most Read