కావ్య భాష;
గ్రాంథిక భాష;
ప్రామాణిక భాష;
మాండలిక భాష;
యంత్రానువాద భాష;
తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష;
చివర క్రియాపదం మాత్రమే తెలుగయి...ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష;
రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటు లా ప్రతిపదాన్ని,...
యాభైలు, అరవైలకే డీలా పడిపోయేవారు కొందరైతే తొంభైలు వచ్చినా ఉత్సాహంగా ఉండేవారు మరికొందరు. అలా మలివయసులో పరుగు మొదలెట్టి మరపురాని విజయాలు సాధించి, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పరుగులవీరుడి ప్రస్థానం ...
ఫౌజా సింగ్...
కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను...
"పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం" అని తెలియనిదెవరికి? అయినా సేవిస్తూనే ఉన్నాం. అలా సేవిస్తే తల్లి గాజులు అమ్మి ఆసుపత్రికి కట్టినా బతికి బట్టకట్టలేమని హృదయవిదారకమైన స్టాచ్యుటరి ప్రకటనను దశాబ్దాలుగా...
ఏ మీడియాకయినా భాష చాలా ముఖ్యం. అయితే ఆయా మాధ్యమాలనుబట్టి భాష స్థాయి, శైలి మారాలి. టీవీ మీడియా భాషమీద చాలా చర్చ జరగాల్సి ఉంది. ప్రింట్, టి వీ మీడియాలో సుదీర్ఘ...
"చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!"
ఎంత చదువు చదివినా...కొంచెం రసజ్ఞత లేకపోతే...
మీరెప్పుడైనా అహమ్మదాబాద్ వెళ్ళారా? అక్కడి వీధుల్లో స్కూటర్ పై దూసుకుపోయే బామ్మల జంటని చూశారా?... స్నేహం అనే పదం ఒకప్పుడు చాలా పవిత్రంగా, బరువుగా ఉండేది. స్నేహం చేస్తే మోసం చెయ్యకూడదు. జీవితాంతం...