"పేరిడి నిను పెంచిన వారెవరే?
వారిని చూపవే! శ్రీరామయ్యా!
సార సారతర తారకనామమును పేరిడి..."
రాముడికి పేరు పెట్టిన వసిష్ఠుడిని, ఆయనతో పాటు పెంచి పెద్ద చేసిన కౌసల్యా దశరథులను తలచుకుని, తలచుకుని త్యాగయ్య కీర్తించాడు.
"త్వయైక తారితాయోధ్య,
నామ్నాతు...
మహిళలకు సంబంధించి సాధికారత(ఎంపవర్మెంట్), సమానత్వం(ఈక్వాలిటీ), సమాన అవకాశాలు(ఈక్వల్ ఆపర్చునిటీస్) విషయాల్లో గతంతో పోలిస్తే కొంత నయమే కానీ...పూడ్చాల్సిన లోటు మాత్రం ఇంకా చాలా చాలా మిగిలే ఉంది. సందర్భం వేరైనా జాషువా ఒక...
ఇది 1975-80ల నాటి సంగతి. అప్పుడు మా లేపాక్షిలో బస్ స్టాండ్ ఉండేది కాదు. రోడ్డుపక్కన చెట్టుకింద బస్సుకోసం జనం నిరీక్షిస్తూ ఉండేవారు. దాంతో బస్సు అక్కడ మాత్రమే ఆగేది. అందువల్ల దాన్ని...
ముందుగా ఒక డిస్ క్లైమర్. ఇది లిక్కర్ కు సంబంధించిన విషయం కాబట్టి పరిభాషలో, భావంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే విశాల ద్రవహృదయంతో అనుభవరాహిత్యంగా, అభినివేశరాహిత్యంగా అర్థం చేసుకోగలరు.
తెలంగాణాలో మద్యం దుకాణాలకు బాధ్యతగల...
"విత్తొకటి నాటగా వేరొకటి మొలచునా...?" అని ప్రశ్నిస్తాడు అన్నమయ్య. వేప విత్తు నాటి మామిడి పండాలనుకుంటే ఎలా వస్తుంది? రానే రాదు. ఏది నాటితే అదే వస్తుంది. చివరికి కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-...
భగవంతుడి లీలలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ లీలల్లో తప్పనిసరిగా మనం అందిపుచ్చుకోవాల్సిన ఎన్నెన్నో సందేశాలుంటాయి. అర్థం చేసుకోవాల్సిన కర్మ సిద్ధాంతాలుంటాయి. జ్ఞానవైరాగ్య సూత్రాలుంటాయి.
ఈమధ్య ఒక ఆదివారం మా బంధువు పుట్టినరోజు. మధ్యాహ్నం భోజనానికి...
నాకు హిందీ రాదు- కానీ పీయూష్ పాండే హిందీ ప్రకటనలన్నీ తెలుగులాగే చక్కగా అర్థమయ్యాయి. నాకు ఇంగ్లిష్ రాదు- కానీ పీయూష్ పాండే ఇంగ్లిష్ ప్రకటనలన్నీ తెలుగులా మనసు దోచుకున్నాయి. భారత దేశానికంతటికీ...
"నడక నా తల్లి,
పరుగు నా తండ్రి,
సమత నా భాష,
కవిత నా శ్వాస"
అన్నాడు విశ్వంభరుడు సి నా రె. నిజమే. పరిణామక్రమంలో మనిషి నిటారుగా లేచి రెండు కాళ్ళమీద నడవడానికి ఎన్ని లక్షల ఏళ్ళు...