భగవంతుడి లీలలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ లీలల్లో తప్పనిసరిగా మనం అందిపుచ్చుకోవాల్సిన ఎన్నెన్నో సందేశాలుంటాయి. అర్థం చేసుకోవాల్సిన కర్మ సిద్ధాంతాలుంటాయి. జ్ఞానవైరాగ్య సూత్రాలుంటాయి.
ఈమధ్య ఒక ఆదివారం మా బంధువు పుట్టినరోజు. మధ్యాహ్నం భోజనానికి...
నాకు హిందీ రాదు- కానీ పీయూష్ పాండే హిందీ ప్రకటనలన్నీ తెలుగులాగే చక్కగా అర్థమయ్యాయి. నాకు ఇంగ్లిష్ రాదు- కానీ పీయూష్ పాండే ఇంగ్లిష్ ప్రకటనలన్నీ తెలుగులా మనసు దోచుకున్నాయి. భారత దేశానికంతటికీ...
"నడక నా తల్లి,
పరుగు నా తండ్రి,
సమత నా భాష,
కవిత నా శ్వాస"
అన్నాడు విశ్వంభరుడు సి నా రె. నిజమే. పరిణామక్రమంలో మనిషి నిటారుగా లేచి రెండు కాళ్ళమీద నడవడానికి ఎన్ని లక్షల ఏళ్ళు...
మన మందు పార్టీలు మొదట వీకెండ్. తరువాత సెలవు రోజులు. ఆపై పండగరోజులు. శుభకార్యాలు. ప్రత్యేక దినాలు...చివరికి ప్రతిరోజూ అయ్యింది.
తాగడం మంచిదా? చెడ్డదా? అన్న చర్చ ఏనాడో తెరవెనక్కు వెళ్ళిపోయింది. "మద్యం సేవించడం...
బంగారం మీద మన మోజు ఈనాటిది కాదు. యుగయుగాలది.
బంగారం లాంటి మనిషి.
బంగారు కొండ.
బంగారు కుటుంబం.
నీ ఇల్లు బంగారం కాను.
సువర్ణాక్షరాలతో లిఖించడం.
ఒళ్ళంతా బంగారం.
బంగారు పంజరం.
స్వర్ణాభరణాలు.
బంగారు తూగుటుయ్యాల.
బంగారు గోపురం.
పలుకే బంగారం.
స్వర్ణ...
కడపజిల్లా తాళ్ళపాక పక్కన పెనగలూరులో తెలుగు ఉపాధ్యాయుడు, సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు, పురోహితుడు, జోతిశ్శాస్త్రవేత్త పమిడికాల్వ చెంచు నరసింహయ్య శర్మ పెద్ద కొడుకు మా నాన్న చెంచు సుబ్బయ్య శర్మ(1944-2022). పెనగలూరులో...
వెలుతురు లేకపోవడమే చీకటి. చీకటికి విడిగా ఉనికి లేదు. ఏ వస్తువు మీద అయినా వెలుగు పడితే అది మన కంట్లో పడుతుంది. లేకపోతే వస్తువు అక్కడే ఉంటుంది కానీ... చీకటి వల్ల...
కావ్యకన్య, కవితాకన్య అంటారు. ఏ కవికైనా తాను రాసిన కావ్యమో, కవిత్వమో నిజంగానే కన్న కూతురిలా ఉంటుంది. అలాంటిది సిరివెన్నెల లాంటివారికైతే నవమాసాలు మోసి…కన్న ప్రసవవేదన ఇంకా ఎక్కువ ఉంటుంది. సినిమా కథలో...
భారత దేశంలో కొండాకోనలకు చెప్పుకోలేని కష్టం వచ్చింది.
"అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండాకోనలకొదిలేశాడా?" అని స్వాతిముత్యంలో సి నా రె మనిషి బాధకు కొండాకోనలను ప్రస్తావించారు. పాపం ఇప్పుడా...