Wednesday, April 23, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

పద్మశ్రీ ధన్యమైన వనజీవికి నివాళి

"చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది... మనిషినై పుట్టి అదీ కోల్పోయాను" అని గుంటూరు శేషేంద్ర శర్మ బాధపడ్డాడు కానీ...వనజీవి రామయ్య బాధపడలేదు. మనిషిగానే పుట్టి వనవసంతాల ఆకుపచ్చని ఆశలను నాటుతూ వెళ్ళాడు. నాటిన ప్రతి...

సంస్కృతం ఉండగా… తెలుగెందుకు దండగ!

భాష దానికదిగా గాల్లో పుట్టి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో- "ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. ఉన్న భాషకు...

తెలుగు వెలుగుకోసం

అంతులేని ఆ బంగాళాఖాతం అలల పక్కన... కైలాసగిరి నుండి డాల్ఫిన్ నోస్ కొండ వరకూ... ఏ అర్జునుడో లాగిపెట్టి బాణం వేస్తే వెళ్ళే సరళరేఖలా... రామకృష్ణ పరమ హంస పేరుతో ఉన్న ఆర్...

హనుమజ్జయంతి ప్రత్యేకం

"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధి మతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి" ఈ శ్లోకం చెవిని పడగానే ఏ ఆలోచనాపరుడిచేతనైనా ఆలోచింప చేసేది 'శ్రీరామదూతం శిరసానమామి' అనే చివరి పాదం. ప్రపంచంలో...

తిలాపాపం తలా పిడికెడు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పెద్ద చర్చ నడుస్తోంది. విద్యార్థులు, సామాన్యులు, సెలెబ్రిటీలుగా చెప్పుకుంటున్న వారు, ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నారు. అది అటవీ భూమి కాదు, ప్రభుత్వ భూమే అని ప్రభుత్వం...

నిత్యానంద భూ కైలాసం

ఆనందం ఎన్ని రకాలు? వాటి స్వరూప, స్వభావాలు ఎలా ఉంటాయి? ఆనందం భౌతికమయినదా? మానసికమైనదా? ఆనందం కిలోల్లెక్కన బయట ఎక్కడన్నా సూపర్ మార్కెట్లలో దొరుకుతుందా? ఆనందం, అమితానందం, పరమానందం, బ్రహ్మానందం అన్న ఆనంద...

మానసిక ఆరోగ్యం

మనసు శరీరంలో ఒక అవయవం కాదు. ఎద భాగంలో మనసు ఉన్నట్లు అనుకుంటారు కానీ...మానసిక శాస్త్రం మనసుకు మెదడే ఆధారం అని శాస్త్రీయంగా నిరూపించింది. మెదడులో ఆలోచనలు స్పందనగా గుండె లయలో మార్పులు...

వెలుగులు పంచుతున్న ఐడియా!

మనం రాకెట్ యుగం, రోబో యుగం అని గొప్పలు వింటూ ఉంటాం గానీ, ఇప్పటికీ వెనకబడి ఉన్న ప్రాంతాల గురించి వింటే అభివృద్ధి ఎవరికోసం అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో అటువంటి ప్రాంతాలు , ఇళ్ళు...

తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తీయచ్చు

తెలుగు సినిమా అంటే-  ఎనభైకి దగ్గరున్న ముత్తాత హీరో...ఇంటర్ సెకండియర్ వయసు హీరో ఇన్ తో ఘాటు ప్రేమలో నాటు పాటలు పాడుకోవాల్సిన ముతక కథలే ఉంటాయి. హీరో నంద్యాల పట్టణం పట్టాలమీద...

కోర్ట్ సినిమా సమీక్ష

ఎవరినన్నా చంపితే శిక్ష పడుతుందని తెలుసు. అయినా హత్యలు ఆగడం లేదు. అత్యాచారం, మోసం, దోపిడీ .... ఇలా అన్ని నేరాలకీ శిక్షలున్నాయి. అయినా నేరాలు అంతకంతకూ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కోర్టుల్లో...

Most Read